ఏకాదశేంద్రియ పంచ తన్మాత్ర రూపాన్ -
(అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, మనస్సు, పంచ తన్మాత్రలు - అనగా, సూక్ష్మరూపములో నున్న పంచభూతములు - శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము - ఇవి షోడశ గుణములు).
ēkādaśēṃdriya paṃca tanmātra rūpān -
(ayidu karmēṃdriyamulu, ayidu jñānēṃdriyamulu, manassu, paṃca tanmātralu - anagā, sūkṣmarūpamulō nunna paṃcabhūtamulu - śabdamu, sparśamu, rūpamu, rasamu, gaṃdhamu - ivi ṣōḍaśa guṇamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.