← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షోడశకళలు ṣōḍaśakaḷalu

Original — తెలుగు
  1. ఏకాదశేంద్రియాణి, పంచమహాభూతాని ఇతి షోడశకళాః, అంశాః, వికారాః -

(మనస్సు, కర్మేంద్రియములైదు, జ్ఞానేద్రియములు అయిదు కలిసి పదకొండు ఇంద్రియములు. పంచమహాభూతములతో కలిసి పదహారు కళలు, లేక అంశములు, లేక వికారములు)

  1. స జీవా భిన్నః పరమాత్మా ప్రాణమసృజత, ప్రాణాత్ శ్రద్ధాం, ఖం, వాయుః జ్యోతిరాపః పృధివీంద్రియం, మనో, అన్నమన్నాద్వీర్యం, తపో, మంత్రాః, కర్మలోకాః, లోకేషు చ నామ చ “ఇత్యుక్తాః షోడశకళాః - ప్రాణాదినామాంతాః”.

(ప్రాణము మొదలు నామము వరకు చెప్పబడినవి పదహారు కళలు - అవి ఏవి అనగా - జీవుడు కంటె వేరుకానటువంటి ఆ పరమాత్మ ప్రాణమును సృజించెను, ప్రాణమువలన శ్రద్ధ, ఆకాశము, వాయువు, జ్యోతి, (అగ్ని), (తేజస్సు), జలము, భూమి, ఇంద్రియము, మనస్సు, అన్నము, అన్నమునుండి వీర్యము, తపస్సు, మంత్రములు, కర్మలు, లోకములు, లోకములందు నామములు - ఇవి పదహారు కళలు)

  1. షోడశ సంఖ్యాకాః కళాః అవయవాః ఇవాత్మని అవిద్యాద్యారోపిత రూపాః ఊస్మిన్ పురుషే సోయం షోడశకళః -

(పదహారు కళలు అవయవములవలె అవిద్యచేత ఇతనియందు - ఆత్మయందు - ఆరోపింపబడియుండుటచేత ఇతను షోడశకళలు గలవాడు).

Transliteration
  1. ēkādaśēṃdriyāṇi, paṃcamahābhūtāni iti ṣōḍaśakaḷāḥ, aṃśāḥ, vikārāḥ -

(manassu, karmēṃdriyamulaidu, jñānēdriyamulu ayidu kalisi padakoṃḍu iṃdriyamulu. paṃcamahābhūtamulatō kalisi padahāru kaḷalu, lēka aṃśamulu, lēka vikāramulu)

  1. sa jīvā bhinnaḥ paramātmā prāṇamasṛjata, prāṇāt śraddhāṃ, khaṃ, vāyuḥ jyōtirāpaḥ pṛdhivīṃdriyaṃ, manō, annamannādvīryaṃ, tapō, maṃtrāḥ, karmalōkāḥ, lōkēṣu ca nāma ca “ityuktāḥ ṣōḍaśakaḷāḥ - prāṇādināmāṃtāḥ”.

(prāṇamu modalu nāmamu varaku ceppabaḍinavi padahāru kaḷalu - avi ēvi anagā - jīvuḍu kaṃṭe vērukānaṭuvaṃṭi ā paramātma prāṇamunu sṛjiṃcenu, prāṇamuvalana śraddha, ākāśamu, vāyuvu, jyōti, (agni), (tējassu), jalamu, bhūmi, iṃdriyamu, manassu, annamu, annamunuṃḍi vīryamu, tapassu, maṃtramulu, karmalu, lōkamulu, lōkamulaṃdu nāmamulu - ivi padahāru kaḷalu)

  1. ṣōḍaśa saṃkhyākāḥ kaḷāḥ avayavāḥ ivātmani avidyādyārōpita rūpāḥ ūsmin puruṣē sōyaṃ ṣōḍaśakaḷaḥ -

(padahāru kaḷalu avayavamulavale avidyacēta itaniyaṃdu - ātmayaṃdu - ārōpiṃpabaḍiyuṃḍuṭacēta itanu ṣōḍaśakaḷalu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.