పదునారు బీజములుగల మంత్రము -
మంత్రార్థము = కాంస పాత్రస్థ జలమధ్య కాచ న ద్దృశ్యమాన గుణయ విశిష్టా విద్యాశబల పర్యాయ విమర్శలోలీభా వాపన్న ప్రకాశాత్మకో చ్ఛూణ త్రయాత్యంత సంవలిత ప్రపంచ సృజనేచ్ఛయాం కురిత మహత్తత్వానర పర్యాయ షట్త్రింశ ద్గర్భాఢ్య నాదాత్మకాహంభావా సన్నాహంకారత్మక స్త్రీ పుంభావాపన్న పార్వతీ పరమేశ్వరాత్మక, వాణీ హిరణ్యగర్భాత్మక, లక్ష్మీనారాయణాత్మక, అగ్నిష్టోమాత్మక పృధివ్యప్తేజో వాయువ్యాకాశత్మక ప్రతిబింబ రూపేణ బ్రహ్మ గ్రాహక బ్రహ్మ స్వరూపమాయే మదీయ జ్ఞాననివృత్తి పూర్వక బ్రహ పరోక్షవృత్తిం ప్రకాశయ ఇత్యఖండార్థః.
padunāru bījamulugala maṃtramu -
maṃtrārthamu = kāṃsa pātrastha jalamadhya kāca na ddṛśyamāna guṇaya viśiṣṭā vidyāśabala paryāya vimarśalōlībhā vāpanna prakāśātmakō cchūṇa trayātyaṃta saṃvalita prapaṃca sṛjanēcchayāṃ kurita mahattatvānara paryāya ṣaṭtriṃśa dgarbhāḍhya nādātmakāhaṃbhāvā sannāhaṃkāratmaka strī puṃbhāvāpanna pārvatī paramēśvarātmaka, vāṇī hiraṇyagarbhātmaka, lakṣmīnārāyaṇātmaka, agniṣṭōmātmaka pṛdhivyaptējō vāyuvyākāśatmaka pratibiṃba rūpēṇa brahma grāhaka brahma svarūpamāyē madīya jñānanivṛtti pūrvaka braha parōkṣavṛttiṃ prakāśaya ityakhaṃḍārthaḥ.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.