← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షోడశమహా దానములు ṣōḍaśamahā dānamulu

Original — తెలుగు

“ఆద్యంతు సర్వదానానాం తులా పురుష సంజ్ఞికం |

హిరణ్యగర్భదానం చ బ్రహ్మాండం తదనంతరం |

కల్పపాద ప్రథానం చ గోసహస్రంచ పంచమం |

హిరణ్య కామధేనుశ్చ హిరణ్యశ్వస్తధైవ చ |

హిరణ్యాశ్వ రధస్తద్వత్ హేమహస్తి రధిస్తదా |

పంచ లాంగలకం తద్వత్ ధరాదానం త దైవచ |

ద్వాదశం విశ్వచక్రం తు తతః కల్పలతాత్మకం |

సప్త సాగరదానంచ రత్నధేనుస్త ధైవచ |

మహాభూత ఘటస్తద్వత్ షోడశం పరికీర్తితం ||“. (మత్స్యపురాణము)

(తులా పురుషదానము, హిరణ్యగర్భ దానము, బ్రహ్మాండదానము, కల్పపాదదానము, గోసహస్రదానము, హిరణ్యకామధేనుదానము, హిరణ్యాశ్వదానము, హిరణ్యాస్వరథదానము, హేమహస్తిరధదానము, పంచలాంగలకాన్వితభూదానము, హేమధరాదానము, విశ్వచక్రదానము, మహాకల్పలతాదానము, సప్తసాగరదానము, రత్నధేను దానము మహాభూతఘట దానము).

Transliteration

“ādyaṃtu sarvadānānāṃ tulā puruṣa saṃjñikaṃ |

hiraṇyagarbhadānaṃ ca brahmāṃḍaṃ tadanaṃtaraṃ |

kalpapāda prathānaṃ ca gōsahasraṃca paṃcamaṃ |

hiraṇya kāmadhēnuśca hiraṇyaśvastadhaiva ca |

hiraṇyāśva radhastadvat hēmahasti radhistadā |

paṃca lāṃgalakaṃ tadvat dharādānaṃ ta daivaca |

dvādaśaṃ viśvacakraṃ tu tataḥ kalpalatātmakaṃ |

sapta sāgaradānaṃca ratnadhēnusta dhaivaca |

mahābhūta ghaṭastadvat ṣōḍaśaṃ parikīrtitaṃ ||“. (matsyapurāṇamu)

(tulā puruṣadānamu, hiraṇyagarbha dānamu, brahmāṃḍadānamu, kalpapādadānamu, gōsahasradānamu, hiraṇyakāmadhēnudānamu, hiraṇyāśvadānamu, hiraṇyāsvarathadānamu, hēmahastiradhadānamu, paṃcalāṃgalakānvitabhūdānamu, hēmadharādānamu, viśvacakradānamu, mahākalpalatādānamu, saptasāgaradānamu, ratnadhēnu dānamu mahābhūtaghaṭa dānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.