(కర్మేంద్రియములు అయిదు, జ్ఞానేంద్రియములు అయిదు, మనస్సు, మహాభూతములు అయిదు పదహారు శక్తులు)
(కర్మేంద్రియములు అయిదు, జ్ఞానేంద్రియములు అయిదు, మనస్సు అను పదకొండు ఇంద్రియములు, పంచమహాభూతములు (పంచ సూక్ష్మభూతములు) కలిసి 16 శక్తులు).
శ్రీదుర్గోషా తథా లక్ష్మీశ్శృతిశ్చైవ స్మృతిర్ధృతిః |
శ్రద్ధమేధా |
మతిః, కాంతిర్మాయా షోడశ శక్తయః ||“. (దేవీభాగవతము)
(కరాళీ, వికరాళీ, ఉమా. సరస్వతి, శ్రీ, దుర్గా, ఉషా, లక్ష్మీ, శ్రుతి, స్మృతి, ధృతి, శ్రద్ధా మేధా, మతి, కాంతి, మాయ ఇవి 16 శక్తులు).
(karmēṃdriyamulu ayidu, jñānēṃdriyamulu ayidu, manassu, mahābhūtamulu ayidu padahāru śaktulu)
(karmēṃdriyamulu ayidu, jñānēṃdriyamulu ayidu, manassu anu padakoṃḍu iṃdriyamulu, paṃcamahābhūtamulu (paṃca sūkṣmabhūtamulu) kalisi 16 śaktulu).
śrīdurgōṣā tathā lakṣmīśśṛtiścaiva smṛtirdhṛtiḥ |
śraddhamēdhā |
matiḥ, kāṃtirmāyā ṣōḍaśa śaktayaḥ ||“. (dēvībhāgavatamu)
(karāḷī, vikarāḷī, umā. sarasvati, śrī, durgā, uṣā, lakṣmī, śruti, smṛti, dhṛti, śraddhā mēdhā, mati, kāṃti, māya ivi 16 śaktulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.