← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షోడశతత్వములు ṣōḍaśatatvamulu

Original — తెలుగు
  1. పంచభూతాని, దశేంద్రియాణి మనః చ ఇతి షోడశ తత్వాని -

(ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను పంచభూతములు, జ్ఞానేంద్రియములయిదు, కర్మేంద్రియములు మనస్సు - ఈ 16 షోడశ తత్వములు).

  1. “సీ. పూర్ణుడయును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి

పురములలోనుండి పురుషభావంబున దీపించు నెప్పుడు ధీరవృత్తి

బంచ భూతములను బదునొకండింద్రియముల బ్రకాశింపించి భూరి మహిమ

షోడశాత్మకుడన శోభిల్లు జీవతృ నృత్త వినోదంబు నఱపుచుండు - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 4 - 68)

Transliteration
  1. paṃcabhūtāni, daśēṃdriyāṇi manaḥ ca iti ṣōḍaśa tatvāni -

(ākāśamu, vāyuvu, agni, jalamu, bhūmi anu paṃcabhūtamulu, jñānēṃdriyamulayidu, karmēṃdriyamulu manassu - ī 16 ṣōḍaśa tatvamulu).

  1. “sī. pūrṇuḍayunu mahābhūta paṃcakayōgamuna mēnulanu puramulu sṛjiṃci

puramulalōnuṃḍi puruṣabhāvaṃbuna dīpiṃcu neppuḍu dhīravṛtti

baṃca bhūtamulanu badunokaṃḍiṃdriyamula brakāśiṃpiṃci bhūri mahima

ṣōḍaśātmakuḍana śōbhillu jīvatṛ nṛtta vinōdaṃbu naṟapucuṃḍu - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 4 - 68)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.