(పదకొండు ఇంద్రియములు, పంచభూతములు కలిసి పదహారింటి స్వరూపమైనవాడు -
“సీ. పూర్ణుడయ్యును మహాభూతపంచక యోగమున మేనులను పురములు సృజించి
పురములలోనుండి పురుషభావంబు దీపించి నెప్పుడు ధీరవృత్తి
బంచ భూతములను బదునొకండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ
షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ వృత్తి వినోదంబు నెఱపుచుండు - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 4 - 68)
(మనసు మొదలగు పదకొండు ఇంద్రియములు పంచతన్మాత్రలు కలిసి పదహారు అయిన వాటిచేత ప్రారంభింపబడిన శరీరమును అధిష్టించియుండువాడు)
(padakoṃḍu iṃdriyamulu, paṃcabhūtamulu kalisi padahāriṃṭi svarūpamainavāḍu -
“sī. pūrṇuḍayyunu mahābhūtapaṃcaka yōgamuna mēnulanu puramulu sṛjiṃci
puramulalōnuṃḍi puruṣabhāvaṃbu dīpiṃci neppuḍu dhīravṛtti
baṃca bhūtamulanu badunokaṃḍiṃdriyamula prakāśiṃpiṃci bhūri mahima
ṣōḍaśātmakuḍana śōbhilli jīvatva vṛtti vinōdaṃbu neṟapucuṃḍu - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 4 - 68)
(manasu modalagu padakoṃḍu iṃdriyamulu paṃcatanmātralu kalisi padahāru ayina vāṭicēta prāraṃbhiṃpabaḍina śarīramunu adhiṣṭiṃciyuṃḍuvāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.