← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షోడశోపచారములు ṣōḍaśōpacāramulu

Original — తెలుగు
  1. “శ్లో ||. ఆసనం పాద్య మర్ఘ్యంచ స్నానీయం చాపనం |

దూపం దీపం చ నైవేద్యం తాంబూలం శీతలం జలం |

వసనం భూషణం మాల్యం గంధం ఆచమనీయకం |

మనోహరం సుతల్పం చ దేయాన్యేతాని షోడశి ||“. (దేవీ భాగవతము)

(ఆసనము, పాద్యము, - (కాళ్ళుకడుగుకొనుటకు నీళ్ళు) అర్ఘ్యము (చేతులు కడుగుకొనుటకు నీళ్ళు) - స్నానముచేయుటకు నీళ్ళు, వంటికి వ్రాసుకొనుటకు మంచిగంధము, ధూపము (ఊదొత్తులు), దీపము, నైవేద్యము, తాంబూలము, చల్లని నీరు, కట్టుకొనుటకు బట్ట భూషణము (అలంకారము), మాల్యం (పూలమాల), గంధము, ఆచమనమునకు నీరు - మనస్సుకు సంతోషము కలిగించు మంచి శయ్య (పడక) - ఈ పదహారు ఉపచారములు చేయవలసినవి).

  1. ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, ఆచమనము, స్నానము, వస్త్రము, గంధము, పూజ, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, పుష్పాంజలి సహిత స్తోత్రము -
Transliteration
  1. “ślō ||. āsanaṃ pādya marghyaṃca snānīyaṃ cāpanaṃ |

dūpaṃ dīpaṃ ca naivēdyaṃ tāṃbūlaṃ śītalaṃ jalaṃ |

vasanaṃ bhūṣaṇaṃ mālyaṃ gaṃdhaṃ ācamanīyakaṃ |

manōharaṃ sutalpaṃ ca dēyānyētāni ṣōḍaśi ||“. (dēvī bhāgavatamu)

(āsanamu, pādyamu, - (kāḷḷukaḍugukonuṭaku nīḷḷu) arghyamu (cētulu kaḍugukonuṭaku nīḷḷu) - snānamucēyuṭaku nīḷḷu, vaṃṭiki vrāsukonuṭaku maṃcigaṃdhamu, dhūpamu (ūdottulu), dīpamu, naivēdyamu, tāṃbūlamu, callani nīru, kaṭṭukonuṭaku baṭṭa bhūṣaṇamu (alaṃkāramu), mālyaṃ (pūlamāla), gaṃdhamu, ācamanamunaku nīru - manassuku saṃtōṣamu kaligiṃcu maṃci śayya (paḍaka) - ī padahāru upacāramulu cēyavalasinavi).

  1. dhyānamu, āvāhanamu, āsanamu, pādyamu, ācamanamu, snānamu, vastramu, gaṃdhamu, pūja, dhūpamu, dīpamu, naivēdyamu, tāṃbūlamu, nīrājanamu, puṣpāṃjali sahita stōtramu -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.