← Back to స · Booklets 51–60 (digitized file 6)

సోహం sōhaṃ

Original — తెలుగు

“కోహం” అనే అతడు వాచ్యం పరంగా చూస్తే జడా జాడాభిమానాలు రెండున్నూ నాహమనే పదం వల్ల నేతి ముఖానం ద్రోసి నిరాలంబ చైతన్య స్వరూపమని తెలుసును. స్వరూపమాత్ర భ్రమాసహితంగాను, “కోహం” అనే యాతనికి గురుమహా వాక్యార్థం బోధకం వల్ల దెలిసి, ఆ యర్థ నిశ్చయాత్మకుడై ‘సోహ’ మని నిలుచును -. (బ్రహ్మవిద్యాసుధార్ణవము)

“తద్యోహం సో(అ)సౌ యో (అ)సౌ సో(అ)హం”..

(ఈ కారణము వల్ల నేనెవ్వడనో సూర్యునిలోనున్న పురుషుడుకూడ వాడే - సూర్యునిలోనున్న పురుషుడెవడో నేను వాడనే). (ఇది “అహం బ్రహ్మస్మి” అను మహావాక్యము యొక్క అర్థమే).

Transliteration

“kōhaṃ” anē ataḍu vācyaṃ paraṃgā cūstē jaḍā jāḍābhimānālu reṃḍunnū nāhamanē padaṃ valla nēti mukhānaṃ drōsi nirālaṃba caitanya svarūpamani telusunu. svarūpamātra bhramāsahitaṃgānu, “kōhaṃ” anē yātaniki gurumahā vākyārthaṃ bōdhakaṃ valla delisi, ā yartha niścayātmakuḍai ‘sōha’ mani nilucunu -. (brahmavidyāsudhārṇavamu)

“tadyōhaṃ sō(a)sau yō (a)sau sō(a)haṃ”..

(ī kāraṇamu valla nēnevvaḍanō sūryunilōnunna puruṣuḍukūḍa vāḍē - sūryunilōnunna puruṣuḍevaḍō nēnu vāḍanē). (idi “ahaṃ brahmasmi” anu mahāvākyamu yokka arthamē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.