← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శోకమోహములు śōkamōhamulu

Original — తెలుగు

“వ. ప్రాణులకు ద్రవ్యాగార సుహృన్నిమిత్తంబయిన భయంబును, దన్నాశ నిమిత్తంబైన శోకంబును, ద్రవ్యాది స్పృహయును, దన్నిమిత్తంబయిన పరిభవంబును మఱియు నందు తృష్ణయు, నది ప్రయాసంబున లబ్దంబైన నార్తిమూలంబగు తదీయంబైన వృథాగ్రహంబును నీ శ్రీపాదారవిందంబులందు వైముఖ్యంబెంతకాలంబు గలుగు నంతకాలంబు బ్రాప్తంబులగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 297)

Transliteration

“va. prāṇulaku dravyāgāra suhṛnnimittaṃbayina bhayaṃbunu, dannāśa nimittaṃbaina śōkaṃbunu, dravyādi spṛhayunu, dannimittaṃbayina paribhavaṃbunu maṟiyu naṃdu tṛṣṇayu, nadi prayāsaṃbuna labdaṃbaina nārtimūlaṃbagu tadīyaṃbaina vṛthāgrahaṃbunu nī śrīpādāraviṃdaṃbulaṃdu vaimukhyaṃbeṃtakālaṃbu galugu naṃtakālaṃbu brāptaṃbulagu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 297)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.