(పార్వతితో కూడి యుండువాడు)
ఉమయాసహ వర్తమానత్వాత్ – (పార్వతీ దేనితో కలిసి ప్రవర్తించువాడు)
(సృష్టిలో ప్రతి వస్తువులోను ఎంత చిన్నదైన, ఎంత పెద్దదైనా ఉమామహేశ్వరులిద్దరు కలిసియే యుంటారు - వీరే ప్రకృతి పురుషులు - వీరి సం యోగమువలననే సృష్టి జరుగుచున్నది - combination of matter and Energy).
(ఎల్లపుడు ప్రభతో - తన శక్తితో - కూడి యుండువాడు - అర్థ నారీశ్వరుడు - సర్వమునకు కారణమైనవాడు - ఉమతో - తన శక్తితో (ప్రకృతియను పేరు గల తన శక్తితో) కూడియుండువాడు - సాంబశివుడు = స + అంబ + శివః - అనగా పార్వతి, సాంబః అనగా పార్వతితో కూడియుండు శివుడు - సృష్టిలో ఎడతెగని బంధములో తనశక్తి యైన పార్వతితో - ప్రకృతితో - కలిసి యుండువాడు - సృష్టిలోని ప్రతివస్తువులోను భగవదన్శ - ప్రకృతి అంశ అను రెండును, ఒకదానినుండి రెండవదానిని విడదీయుటకు వీలుకాని సంబంధముతో కలిసి యున్నవి - ఒకటి లేనిదే రెండవది ఉండదు - “ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు” - (Every particle of matter contains Energy).
(ఉత్పాదించువాడు - పుట్టించువాడు - కనుక సోముడు).
(ఉమ అనగా బ్రహ్మవిద్యాస్వరూపిణి యగు కాత్యాయని - ఆమెతో కలిసి యుండువాడు).
(సోమ రూపముతో ఓషధులను పోషించువాడు కనుక సోముడు).
(pārvatitō kūḍi yuṃḍuvāḍu)
umayāsaha vartamānatvāt – (pārvatī dēnitō kalisi pravartiṃcuvāḍu)
(sṛṣṭilō prati vastuvulōnu eṃta cinnadaina, eṃta peddadainā umāmahēśvaruliddaru kalisiyē yuṃṭāru - vīrē prakṛti puruṣulu - vīri saṃ yōgamuvalananē sṛṣṭi jarugucunnadi - combination of matter and Energy).
(ellapuḍu prabhatō - tana śaktitō - kūḍi yuṃḍuvāḍu - artha nārīśvaruḍu - sarvamunaku kāraṇamainavāḍu - umatō - tana śaktitō (prakṛtiyanu pēru gala tana śaktitō) kūḍiyuṃḍuvāḍu - sāṃbaśivuḍu = sa + aṃba + śivaḥ - anagā pārvati, sāṃbaḥ anagā pārvatitō kūḍiyuṃḍu śivuḍu - sṛṣṭilō eḍategani baṃdhamulō tanaśakti yaina pārvatitō - prakṛtitō - kalisi yuṃḍuvāḍu - sṛṣṭilōni prativastuvulōnu bhagavadanśa - prakṛti aṃśa anu reṃḍunu, okadāninuṃḍi reṃḍavadānini viḍadīyuṭaku vīlukāni saṃbaṃdhamutō kalisi yunnavi - okaṭi lēnidē reṃḍavadi uṃḍadu - “ā harimayamugāni dravyamu paramāṇuvu lēdu” - (Every particle of matter contains Energy).
(utpādiṃcuvāḍu - puṭṭiṃcuvāḍu - kanuka sōmuḍu).
(uma anagā brahmavidyāsvarūpiṇi yagu kātyāyani - āmetō kalisi yuṃḍuvāḍu).
(sōma rūpamutō ōṣadhulanu pōṣiṃcuvāḍu kanuka sōmuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.