సూర్యునకు అతని భార్యయగు సంజ్ఞయందు పుట్టినవాడు - సూర్యుని కుమారుడు - (వివస్వాన్ యొక్క కుమారుడు) అగుటవలన వైవస్వతుడు - ఈతడు వర్తమాన మనువు. ఇప్పుడు నడుచుచున్న మన్వంతరము ఇతని పేరిట వైవస్వతమన్వంతరమని చెప్పబడుచున్నది.
sūryunaku atani bhāryayagu saṃjñayaṃdu puṭṭinavāḍu - sūryuni kumāruḍu - (vivasvān yokka kumāruḍu) aguṭavalana vaivasvatuḍu - ītaḍu vartamāna manuvu. ippuḍu naḍucucunna manvaṃtaramu itani pēriṭa vaivasvatamanvaṃtaramani ceppabaḍucunnadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.