శ్రద్ధా పరిణామః - యో యత్ శ్రద్ధః స ఏవ తచ్ఛ్రద్దాను రూపః, ఏవ సః, యో పురుషః యద్దృశ్యా శ్రద్ధ యా యుల్తః స ఏవసః సః తాదృశ శ్రద్ధాపరిణామః -
(శ్రద్ధగా మారినవాడు - ఏ పురుషుడు ఏ రీతి శ్రద్దగలవాడో అతను ఆ శ్రద్ధే యగును - అట్టి శ్రద్ధగా మారిన వాదగును).
śraddhā pariṇāmaḥ - yō yat śraddhaḥ sa ēva tacchraddānu rūpaḥ, ēva saḥ, yō puruṣaḥ yaddṛśyā śraddha yā yultaḥ sa ēvasaḥ saḥ tādṛśa śraddhāpariṇāmaḥ -
(śraddhagā mārinavāḍu - ē puruṣuḍu ē rīti śraddagalavāḍō atanu ā śraddhē yagunu - aṭṭi śraddhagā mārina vādagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.