← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రఓతవ్యః śraōtavyaḥ

Original — తెలుగు

శబ్ద శక్తి తాత్పర్యాను సంథాన పూర్వకం వాక్యార్థ జ్ఞానేన విషయీ కర్తవ్యః - “ఆత్మావ అరే ద్రష్టవ్యః, శ్రోతవ్యః -” ఇతి శ్రుతిః.

(శబ్దముయొక్క - మాతయొక్క, పేరు యొక్క - శక్తి అర్థముతో వాక్యార్థమును తెలుసుకొను జ్ఞానమునకు విషయముగా చేయతగినవాడు - భగవంతుడు ఆత్మసాక్షాత్కారము చేసుకొన తగినవాడు - “తన గుఱించి శ్రుతిద్వారా వినతగినవాడు” అని శ్రుతి.)

Transliteration

śabda śakti tātparyānu saṃthāna pūrvakaṃ vākyārtha jñānēna viṣayī kartavyaḥ - “ātmāva arē draṣṭavyaḥ, śrōtavyaḥ -” iti śrutiḥ.

(śabdamuyokka - mātayokka, pēru yokka - śakti arthamutō vākyārthamunu telusukonu jñānamunaku viṣayamugā cēyataginavāḍu - bhagavaṃtuḍu ātmasākṣātkāramu cēsukona taginavāḍu - “tana guṟiṃci śrutidvārā vinataginavāḍu” ani śruti.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.