← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్రష్ట sraṣṭa

Original — తెలుగు
  1. బ్రహ్మ - సృజించువాడు; ధాతా -

  2. “సర్గాదౌ సర్వభూతాని ససర్జ ఇతి స్రష్టా” (శ్రీశంకరః)

(సృష్టి ప్రారంభమున సకల భూతములను సృజించినవాడు)

  1. నిర్విశేష బ్రహ్మణోపి మాయా యోగతః సవిశేషతయా సర్వస్రష్టు త్వముపపద్యతే.

(బ్రహ్మ నిర్విశేషమైనప్పటికి మాయతో కూడి సవిశేష బ్రహ్మ యగుటచేత సర్వమును సృష్టించెను అని చెప్పుట సమంజసమే).

  1. క. “అగుణుండగు పరమేశుడు

జగములు కల్పించు కొఱకు జతురత మాయా

సగుణుండగు, గావున హరి

భగవంతుడనగ బరగె భవ్య చరిత్రా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 99)

Transliteration
  1. brahma - sṛjiṃcuvāḍu; dhātā -

  2. “sargādau sarvabhūtāni sasarja iti sraṣṭā” (śrīśaṃkaraḥ)

(sṛṣṭi prāraṃbhamuna sakala bhūtamulanu sṛjiṃcinavāḍu)

  1. nirviśēṣa brahmaṇōpi māyā yōgataḥ saviśēṣatayā sarvasraṣṭu tvamupapadyatē.

(brahma nirviśēṣamainappaṭiki māyatō kūḍi saviśēṣa brahma yaguṭacēta sarvamunu sṛṣṭiṃcenu ani ceppuṭa samaṃjasamē).

  1. ka. “aguṇuṃḍagu paramēśuḍu

jagamulu kalpiṃcu koṟaku jaturata māyā

saguṇuṃḍagu, gāvuna hari

bhagavaṃtuḍanaga barage bhavya caritrā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 99)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.