← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రౌతాచమనం śrautācamanaṃ

Original — తెలుగు
  1. వేదమునందు విధింపబడిన ప్రకారము చేయు ఆచమనము.

  2. “శ్లో ||. శౌతాచమనద్యంచ శృణుపాపాపహం, మునే |

ప్రణవం పూర్వ ముచ్చార్య గాయత్రీంతు తదిత్తృచం |

పాదాదౌ వ్యాహృతీ స్తిస్రఃశ్రౌతాచ మనముచ్యతే ||“. (తదిత్యృచం = తత్సవితురిత్యాది)

(ప్రణవమును - ‘ఓం’ కారమును - ముందుగా నుచ్చరించి పాదము మొదట “ఓం భూః ఓం భువః ఓం సువః” అను మూడు వ్యాహృతులను చెప్పి, తర్వాత - “తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనః ప్రచోదయాత్” అను గాయత్రీ మంత్రమును చెప్పి ఆచమనము చేయవలెను)

Transliteration
  1. vēdamunaṃdu vidhiṃpabaḍina prakāramu cēyu ācamanamu.

  2. “ślō ||. śautācamanadyaṃca śṛṇupāpāpahaṃ, munē |

praṇavaṃ pūrva muccārya gāyatrīṃtu tadittṛcaṃ |

pādādau vyāhṛtī stisraḥśrautāca manamucyatē ||“. (tadityṛcaṃ = tatsaviturityādi)

(praṇavamunu - ‘ōṃ’ kāramunu - muṃdugā nuccariṃci pādamu modaṭa “ōṃ bhūḥ ōṃ bhuvaḥ ōṃ suvaḥ” anu mūḍu vyāhṛtulanu ceppi, tarvāta - “tatsa viturvarēṇyaṃ bhargō dēvasya dhīmahi diyō yōnaḥ pracōdayāt” anu gāyatrī maṃtramunu ceppi ācamanamu cēyavalenu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.