← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రవణమంగళ నామదేయః śravaṇamaṃgaḷa nāmadēyaḥ

Original — తెలుగు
  1. శ్రవణేనైవ మంగళం నామధేయం యస్య సః -

(వినుటచేతనే మంగళకరమైన నామదేయం - పేరు - గలవాడు) 89

  1. శ్రవణానాం శ్రోత్రాణాం మంగళకర నామధేయః, భగవాన్ నారాయణః -

(తన నామము వినుచుండువారికి - శుభము చేయు నామధేయము కలవాడు) (భగవంతుడైనవాడు).

  1. శ్రవణమాత్రేన మంగళప్రదం -

(తనగుఱించి వినినంతమాత్రమున మనగళము - శుభము కలుగచేయువాడు).

Transliteration
  1. śravaṇēnaiva maṃgaḷaṃ nāmadhēyaṃ yasya saḥ -

(vinuṭacētanē maṃgaḷakaramaina nāmadēyaṃ - pēru - galavāḍu) 89

  1. śravaṇānāṃ śrōtrāṇāṃ maṃgaḷakara nāmadhēyaḥ, bhagavān nārāyaṇaḥ -

(tana nāmamu vinucuṃḍuvāriki - śubhamu cēyu nāmadhēyamu kalavāḍu) (bhagavaṃtuḍainavāḍu).

  1. śravaṇamātrēna maṃgaḷapradaṃ -

(tanaguṟiṃci vininaṃtamātramuna managaḷamu - śubhamu kalugacēyuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.