(గొప్పవాడు, పెద్దవాడు, ముఖ్యమైనవాడు -)
(అన్నింటికంటె ప్రశస్తమైనదీ అన్నింటికంటె ఉత్కృష్టమైనది)
(మిక్కిలి ప్రశస్తమైనది - అన్నింటికంటె ఉత్కృష్టమైనది)
(గుణములవలన ఉత్కృష్టమైనవాడు) (పురుషోత్తముడు)
(సమస్త శాస్త్రముల జ్ఞానము కలిగియుండుటచేత, దాని ప్రకారం అనుష్ఠానము చేయుటవలన గొప్పవాడు)
(బ్రాహ్మణులలో విద్వాంసులు - శాస్త్రముల అర్థజ్ఞానము కలవారు - శ్రేష్టులు, అట్టి విద్వాంసులలో సాస్త్రములో చెప్పిన ప్రకారము అనుసరించు బుద్ధి కలవారు శ్రేష్టులు; వారిలో బ్రహ్మజ్ఞానము కలవారు శ్రేష్టులు).
(goppavāḍu, peddavāḍu, mukhyamainavāḍu -)
(anniṃṭikaṃṭe praśastamainadī anniṃṭikaṃṭe utkṛṣṭamainadi)
(mikkili praśastamainadi - anniṃṭikaṃṭe utkṛṣṭamainadi)
(guṇamulavalana utkṛṣṭamainavāḍu) (puruṣōttamuḍu)
(samasta śāstramula jñānamu kaligiyuṃḍuṭacēta, dāni prakāraṃ anuṣṭhānamu cēyuṭavalana goppavāḍu)
(brāhmaṇulalō vidvāṃsulu - śāstramula arthajñānamu kalavāru - śrēṣṭulu, aṭṭi vidvāṃsulalō sāstramulō ceppina prakāramu anusariṃcu buddhi kalavāru śrēṣṭulu; vārilō brahmajñānamu kalavāru śrēṣṭulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.