← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రేయస్సాధనములు śrēyassādhanamulu

Original — తెలుగు

“జ్ఞానం పరోక్షమిత్యుక్తం శాస్త్రాచార్యోపదేశజం |

అపరోక్షం హి విజ్ఞానం శ్రేయస్సాధనయోస్తయోః ||“. (గీతాభావప్రకాశము - 3 - 276)

(శాస్త్రములను గురువు ఉపదేశించుటవలన కలిగిన జ్ఞానము పరోక్షము - విజ్ఞానము అపరోక్షజ్ఞానము - ఈ రెండును శ్రేయస్సాధనములు).

Transliteration

“jñānaṃ parōkṣamityuktaṃ śāstrācāryōpadēśajaṃ |

aparōkṣaṃ hi vijñānaṃ śrēyassādhanayōstayōḥ ||“. (gītābhāvaprakāśamu - 3 - 276)

(śāstramulanu guruvu upadēśiṃcuṭavalana kaligina jñānamu parōkṣamu - vijñānamu aparōkṣajñānamu - ī reṃḍunu śrēyassādhanamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.