“ప్రాణాఘాతాన్నివృత్తిః పరధ్న హరణే సం యమః సత్యవాక్యం |
కాలే శక్త్యా ప్రదానం యువతి జనకథా మూకభావం పరేషాం |
తృష్ణా శ్రోతో విభంగో |
గురుషు చ వినయః సర్వభూతాను కంపా |
సామాన్యం సర్వ సాస్త్రేషు అనుపహత విధిః శ్రేయసా మేషు పంథాః ||“. (భర్తృహరి)
(జీవహింసను విడిచి, పరుల ద్రవ్యమునందు మనసు పోనీక, సత్యము పలుకుచు, దేశకాలములెరిగి శక్తి కొలది దానము చేయుచు, పరస్త్రీల విషయముగుఱించి పలుకక మౌనము వహించి, అత్యాశను నిలిపి, గురువులయందు వినయమును కనపర్చుచు, సకల ప్రాణులందు దయను చూపుచు, సకల శాస్త్రములందు సమభావమున నుండుట అనునదియే సకల శ్రేయములను పొందుటకు మార్గము)
“prāṇāghātānnivṛttiḥ paradhna haraṇē saṃ yamaḥ satyavākyaṃ |
kālē śaktyā pradānaṃ yuvati janakathā mūkabhāvaṃ parēṣāṃ |
tṛṣṇā śrōtō vibhaṃgō |
guruṣu ca vinayaḥ sarvabhūtānu kaṃpā |
sāmānyaṃ sarva sāstrēṣu anupahata vidhiḥ śrēyasā mēṣu paṃthāḥ ||“. (bhartṛhari)
(jīvahiṃsanu viḍici, parula dravyamunaṃdu manasu pōnīka, satyamu palukucu, dēśakālamulerigi śakti koladi dānamu cēyucu, parastrīla viṣayamuguṟiṃci palukaka maunamu vahiṃci, atyāśanu nilipi, guruvulayaṃdu vinayamunu kanaparcucu, sakala prāṇulaṃdu dayanu cūpucu, sakala śāstramulaṃdu samabhāvamuna nuṃḍuṭa anunadiyē sakala śrēyamulanu poṃduṭaku mārgamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.