← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రీ śrī

Original — తెలుగు
  1. శ్రీమత్వం నాను శ్రూయమాణ రమణీయ తయా అర్థపర్యాలోచనయా వాస్తేతరేభ్యః ఆధిక్యం.

(ఇతరులకంటె వినుటలో రమణీయముగా నుండుటవలనగాని, అర్థపర్యాలోచన్వలనగాని అధికుడు (గొప్పవాడు, పెద్దవాడు) అయి యుండుట).

  1. క. శ్రీకారము పద్యాదిని

ప్రాకటముగనుండెనేని బహుదోషములం

బోకడచి శుభము నొసగును - - -).

  1. శ్రీకారము చుట్టుటయనగా శుభముహూర్తమున ప్రారంభించుట.
Transliteration
  1. śrīmatvaṃ nānu śrūyamāṇa ramaṇīya tayā arthaparyālōcanayā vāstētarēbhyaḥ ādhikyaṃ.

(itarulakaṃṭe vinuṭalō ramaṇīyamugā nuṃḍuṭavalanagāni, arthaparyālōcanvalanagāni adhikuḍu (goppavāḍu, peddavāḍu) ayi yuṃḍuṭa).

  1. ka. śrīkāramu padyādini

prākaṭamuganuṃḍenēni bahudōṣamulaṃ

bōkaḍaci śubhamu nosagunu - - -).

  1. śrīkāramu cuṭṭuṭayanagā śubhamuhūrtamuna prāraṃbhiṃcuṭa.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.