(మూడుమూర్తులు = శ్రీమహాలక్ష్మి, శ్రీసరస్వతి, శ్రీపార్వతి తానే అయిన దేవి- లేక - బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులు తానే అయిన దేవి - శబలబ్రహ్మ)
కృతం ద్విధా నగశ్రేష్ట స్త్రీపుమానితి భేదతః |
శివః పురుషశక్తిశ్చ స్త్రీశక్తిః పరమాశివా |
శివశక్త్యాత్మకం బ్రహ్మ ఇత్యుచ్యతే తత్వ దర్శిభిః |
మూర్తి త్రయాత్మకం మాం హి విద్ధి శక్త్యాత్మకం జగత్ |
సృజామి బ్ర్హ్మరూపేణ జగదేతచ్చరాచరం |
సంహారామి మహారుద్ర రూపేణాంతే నిజేచ్ఛయా |
దుర్వృత్తశమ నార్థాయ విష్ణుః పరమపూరుషః |
భూత్వాహం జగత్కృస్నం పాలయామి మహీపతే“. (శ్రీదేవీ భాగవతే - దేవీ గీతాసు)
(నేను సృష్టి చేయుటకోరకై మొదట రెండు రూపములుగా నా స్వేచ్ఛచే నేనే అయితిని - స్త్రీ, పురుషుడు అను భేదముతో - శివుడు పురుషశక్తి, శివా (పార్వతి) స్త్రీశక్తి - శివ శక్తులు గలది బ్రహ్మ అని తత్వమును తెలిసినవారు చెప్పుదురు - మూడు మూర్తులు నేనే - జగత్తు శక్త్యాత్మకము - బ్రహ్మరూపముతో ఈ చరాచర రూపమైన జగత్తును సృష్టించుచున్నాను - ఈఅ ఇచ్ఛామాత్రముచేత మహారుద్రరూపముతో ఆ జగత్తును సంహరించుచున్నాను - అధర్మమును నశింపచేయుటకు నేను విష్ణురూపము ధరించి సంహరించుచున్నాను. మరియును దీనిని పాలించుచున్నాను)
(mūḍumūrtulu = śrīmahālakṣmi, śrīsarasvati, śrīpārvati tānē ayina dēvi- lēka - brahma, viṣṇu mahēśvarulanu trimūrtulu tānē ayina dēvi - śabalabrahma)
kṛtaṃ dvidhā nagaśrēṣṭa strīpumāniti bhēdataḥ |
śivaḥ puruṣaśaktiśca strīśaktiḥ paramāśivā |
śivaśaktyātmakaṃ brahma ityucyatē tatva darśibhiḥ |
mūrti trayātmakaṃ māṃ hi viddhi śaktyātmakaṃ jagat |
sṛjāmi brhmarūpēṇa jagadētaccarācaraṃ |
saṃhārāmi mahārudra rūpēṇāṃtē nijēcchayā |
durvṛttaśama nārthāya viṣṇuḥ paramapūruṣaḥ |
bhūtvāhaṃ jagatkṛsnaṃ pālayāmi mahīpatē”. (śrīdēvī bhāgavatē - dēvī gītāsu)
(nēnu sṛṣṭi cēyuṭakōrakai modaṭa reṃḍu rūpamulugā nā svēcchacē nēnē ayitini - strī, puruṣuḍu anu bhēdamutō - śivuḍu puruṣaśakti, śivā (pārvati) strīśakti - śiva śaktulu galadi brahma ani tatvamunu telisinavāru ceppuduru - mūḍu mūrtulu nēnē - jagattu śaktyātmakamu - brahmarūpamutō ī carācara rūpamaina jagattunu sṛṣṭiṃcucunnānu - īa icchāmātramucēta mahārudrarūpamutō ā jagattunu saṃhariṃcucunnānu - adharmamunu naśiṃpacēyuṭaku nēnu viṣṇurūpamu dhariṃci saṃhariṃcucunnānu. mariyunu dīnini pāliṃcucunnānu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.