← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రీధరుడు śrīdharuḍu

Original — తెలుగు
  1. శ్రియం ధరతీతి; శ్రీః వక్షసి ధరతీతి శ్రీధరః.

(లక్ష్మిని ధరించువాడు - శ్రీమహాలక్ష్మిని - భగవంతుని చైతన్యశక్తి - పరాసక్తిని అవినాభావ సంబంధముతో తన వక్షస్థలమున ధరించువాడు. శ్రీమహావిష్ణువునకు శ్రీమహాలక్ష్మి నిత్యనపాయిని - ఎద్ప్పుడును ఎదతెగని సంబంధము కలది. ఎప్పుడూ విడువనిది)

  1. “సర్వ భూతానాం జననీం శ్రియం వక్షసి వహన్ శ్రీధరః”.

(సమస్త భూతముల తల్లి అయిన శ్రీమహాలక్ష్మిని వక్షస్థలమున వహించువాడు).

  1. కీర్తి వహించినవాడు.
Transliteration
  1. śriyaṃ dharatīti; śrīḥ vakṣasi dharatīti śrīdharaḥ.

(lakṣmini dhariṃcuvāḍu - śrīmahālakṣmini - bhagavaṃtuni caitanyaśakti - parāsaktini avinābhāva saṃbaṃdhamutō tana vakṣasthalamuna dhariṃcuvāḍu. śrīmahāviṣṇuvunaku śrīmahālakṣmi nityanapāyini - edppuḍunu edategani saṃbaṃdhamu kaladi. eppuḍū viḍuvanidi)

  1. “sarva bhūtānāṃ jananīṃ śriyaṃ vakṣasi vahan śrīdharaḥ”.

(samasta bhūtamula talli ayina śrīmahālakṣmini vakṣasthalamuna vahiṃcuvāḍu).

  1. kīrti vahiṃcinavāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.