← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రీకారము śrīkāramu

Original — తెలుగు

తే. వేదములకెల్ల ఓంకారమాదియైన

కరణి గృతులకునెల్ల శ్రీకరమాది

గాన, గవివరులెల్లరు దాని దక్క

నితరవర్ణంబులిడరు సత్కృతుల మొదల.

Transliteration

tē. vēdamulakella ōṃkāramādiyaina

karaṇi gṛtulakunella śrīkaramādi

gāna, gavivarulellaru dāni dakka

nitaravarṇaṃbuliḍaru satkṛtula modala.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.