“యథా గజ శరీరే ప్రవిష్టం చైతన్యం గజః ఇత్యుచ్యతే, తధైవ మూల ప్రకృతౌ ప్రవిష్టం ప్రథమతః చైతన్యం మూల ప్రకృతిరిత్యుచ్యతే ఇతి తయోర్నిభేదః తస్యాః మూల ప్రకృతేః సకాశాత్ శృత్యుక్త ప్రకారేణ పంచమహా భూతోత్పత్యనంతరం పాంచ భౌతికో అర్థనారీశ్వరో గోపాలసుందరీ సంజ్ఞకః శ్రీకృష్ణోజాతః తస్మత్ కృష్ణాత్ బ్రహ్మదయో దేవాః ఉత్పన్నాః”.
(ఏనుగు శరీరములో నుండు చైతన్యము గకము అని చ్దెప్పబడుచున్నది. అట్లే మూలప్రకృతిలో ప్రధమముగా ప్రవేశించిన చైతన్యము మూల ప్రక్ర్తియని చెప్పబడుచున్నది. అందుచేత ఆ రెండింటికిని భేదము లేదు - శ్రుతిలో చెప్పిన ప్రకారము ఆ మూలప్రకృతినుండి పంచ మహాభూతములు పుట్టిన తర్వాత పాంచభౌతికమైన అర్థనారీశ్వరుడు గోపాలసుందరి యన సంజ్ఞకల శ్రీకృష్ణుడు పుట్టెను. ఆ శ్రీకృష్ణుని నుండి బ్రహ్మ మొదలగు దేవతలు పుట్టిరి).
“yathā gaja śarīrē praviṣṭaṃ caitanyaṃ gajaḥ ityucyatē, tadhaiva mūla prakṛtau praviṣṭaṃ prathamataḥ caitanyaṃ mūla prakṛtirityucyatē iti tayōrnibhēdaḥ tasyāḥ mūla prakṛtēḥ sakāśāt śṛtyukta prakārēṇa paṃcamahā bhūtōtpatyanaṃtaraṃ pāṃca bhautikō arthanārīśvarō gōpālasuṃdarī saṃjñakaḥ śrīkṛṣṇōjātaḥ tasmat kṛṣṇāt brahmadayō dēvāḥ utpannāḥ”.
(ēnugu śarīramulō nuṃḍu caitanyamu gakamu ani cdeppabaḍucunnadi. aṭlē mūlaprakṛtilō pradhamamugā pravēśiṃcina caitanyamu mūla prakrtiyani ceppabaḍucunnadi. aṃducēta ā reṃḍiṃṭikini bhēdamu lēdu - śrutilō ceppina prakāramu ā mūlaprakṛtinuṃḍi paṃca mahābhūtamulu puṭṭina tarvāta pāṃcabhautikamaina arthanārīśvaruḍu gōpālasuṃdari yana saṃjñakala śrīkṛṣṇuḍu puṭṭenu. ā śrīkṛṣṇuni nuṃḍi brahma modalagu dēvatalu puṭṭiri).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.