“సమస్తాన్యంగాని కేవలం తమేవానుభవంతి. సంపూర్ణానీంద్రియాణి తమేవ విషయీ కుర్వంతి, నేత్రే అహర్నిశం సంపూర్ణం విశ్వం శ్యామమయం పశ్యతః. కర్ణౌ సదా తస్యేఇవ మధురాతిమధురం శబ్దబ్రహ్మమయం వేణుధ్వని మాకర్ణయతః నాసికా నిత్యనిరంతరం తస్యేఇవ నతవరస్య అంగసౌరభమేవ జిఘ్రతి. రసనావిచ్ఛిన్న రూపేణ తామేవ ప్రేమసుధాం ఆస్వాదయతి. తథా శరీరం సర్వదా తస్యేఇవ అఖిల సౌందర్య మాధుర్య రసాంబుదే రస రాజస్య పరమసుఖ స్పర్శస్య ఆనంద కలదిస్య శ్రీనంద నందనస్య అనుపమం స్పర్శసుఖమనుభవతి. ఆకాశేన ఏవ శబ్దోస్తి, వాయౌ స ఏవ స్పర్శోక్తి, అగ్నౌ స ఏవ జ్యోతిరస్తి. తథా ప్రుథివ్యాం స ఏవ గంధ రూపతాం గతో అస్తి. సర్వత్ర స ఏవ పరిపూర్ణోస్తి సర్వత్ర స ఏవ ఆత్మనః అపూర్వ యాః విలక్షణాయాః రూపమాధార్యాశ్చ రాం దర్శయితి. సర్వత్ర ప్రేమైన, ప్రేమ ఆనందః ఏవ ఆనందోస్తి సమస్తం. సమస్త జగత్ ప్రేమమయం, ఆనందమయం రసమయం శ్రీకృష్ణమయం”.
(అంగములన్నియు అతనినే - ఆ శ్రీకృష్ణునే అనుభవించుచున్నవి - ఎట్లనగా - (సంపూర్ణానీంద్రియాణి తమేవ విషయీ కుర్వంతి, నేత్రే అహర్నిశం సంపూర్ణం విశ్వం శ్యామయం పశ్యతః; కర్ణే సదా తస్యేఇవ మధురాతిమధురం శబ్దబ్రహ్మమయం వేణుధ్వని మాకర్ణయతః; నాసికాని నిత్య నిరంతరం తస్యేఇవ నటవరస్య అంగసౌరభమేవ జిఘ్రతి)
ఇంద్రియములన్నియు అతనినే వాటికి విషయములుగా చేసుకొనుచున్నవి. రెండు నత్రములు రాత్రింపవలు ప్రపంచమంతయు ఆశ్యామసుందరుడైన శ్రీకృష్ణునిచే నిండియున్నట్లు చూచుచున్నవి. చెవులు శబ్దబ్రహ్మ మయమై అత్యంతమధురమైన అతని వేణునాదమును వినుచున్నవి. ముక్కు ఎల్లపుడు నటశేఖరుడైన అతని శరీర శౌరభమునే ఆఘ్రాణించుచున్నవి; నాలుక ఎడతెరిపిలేక ఆ ప్రేమసుధను ఆఘ్రాణించుచున్నవి. ఆ ప్రకారముగానే శరీరము రసరాజున్నూ, అత్యంత సుఖస్పర్శ కలవాడున్నూ, ఆనందమునకు మూలకారణమైనవాడు, నంద నందనుని యొక్క అఖిలసౌంద్ర్యములకు మాధుర్యములకు నిధి (సముద్రము) వంటివాడు అయినవానియందు సాటిలేని సర్శసుఖము ననుభవించుచున్నది. ఆకాశమందలి జ్యోతి - వెలుగు, ప్రకాశము - తానే. అట్లే భూమిలోని గంధగుణముకూడ అతనే. అంతటనే అతనే పూర్తిగానిండియున్నాడి. అతనే అంతటను అపూర్వమైన అనేక విధములైన లక్షణములుగల ఆత్మయొక్క రూప మాధుర్యము లను కనబరచుచున్నాడు - అంటతను ప్రేమయే, ఆనందమే. ఈ జగత్తు అంతయు ఆనందమయము, రసమయము, శ్రీకృష్ణమయము).
“samastānyaṃgāni kēvalaṃ tamēvānubhavaṃti. saṃpūrṇānīṃdriyāṇi tamēva viṣayī kurvaṃti, nētrē aharniśaṃ saṃpūrṇaṃ viśvaṃ śyāmamayaṃ paśyataḥ. karṇau sadā tasyēiva madhurātimadhuraṃ śabdabrahmamayaṃ vēṇudhvani mākarṇayataḥ nāsikā nityaniraṃtaraṃ tasyēiva natavarasya aṃgasaurabhamēva jighrati. rasanāvicchinna rūpēṇa tāmēva prēmasudhāṃ āsvādayati. tathā śarīraṃ sarvadā tasyēiva akhila sauṃdarya mādhurya rasāṃbudē rasa rājasya paramasukha sparśasya ānaṃda kaladisya śrīnaṃda naṃdanasya anupamaṃ sparśasukhamanubhavati. ākāśēna ēva śabdōsti, vāyau sa ēva sparśōkti, agnau sa ēva jyōtirasti. tathā pruthivyāṃ sa ēva gaṃdha rūpatāṃ gatō asti. sarvatra sa ēva paripūrṇōsti sarvatra sa ēva ātmanaḥ apūrva yāḥ vilakṣaṇāyāḥ rūpamādhāryāśca rāṃ darśayiti. sarvatra prēmaina, prēma ānaṃdaḥ ēva ānaṃdōsti samastaṃ. samasta jagat prēmamayaṃ, ānaṃdamayaṃ rasamayaṃ śrīkṛṣṇamayaṃ”.
(aṃgamulanniyu ataninē - ā śrīkṛṣṇunē anubhaviṃcucunnavi - eṭlanagā - (saṃpūrṇānīṃdriyāṇi tamēva viṣayī kurvaṃti, nētrē aharniśaṃ saṃpūrṇaṃ viśvaṃ śyāmayaṃ paśyataḥ; karṇē sadā tasyēiva madhurātimadhuraṃ śabdabrahmamayaṃ vēṇudhvani mākarṇayataḥ; nāsikāni nitya niraṃtaraṃ tasyēiva naṭavarasya aṃgasaurabhamēva jighrati)
iṃdriyamulanniyu ataninē vāṭiki viṣayamulugā cēsukonucunnavi. reṃḍu natramulu rātriṃpavalu prapaṃcamaṃtayu āśyāmasuṃdaruḍaina śrīkṛṣṇunicē niṃḍiyunnaṭlu cūcucunnavi. cevulu śabdabrahma mayamai atyaṃtamadhuramaina atani vēṇunādamunu vinucunnavi. mukku ellapuḍu naṭaśēkharuḍaina atani śarīra śaurabhamunē āghrāṇiṃcucunnavi; nāluka eḍateripilēka ā prēmasudhanu āghrāṇiṃcucunnavi. ā prakāramugānē śarīramu rasarājunnū, atyaṃta sukhasparśa kalavāḍunnū, ānaṃdamunaku mūlakāraṇamainavāḍu, naṃda naṃdanuni yokka akhilasauṃdryamulaku mādhuryamulaku nidhi (samudramu) vaṃṭivāḍu ayinavāniyaṃdu sāṭilēni sarśasukhamu nanubhaviṃcucunnadi. ākāśamaṃdali jyōti - velugu, prakāśamu - tānē. aṭlē bhūmilōni gaṃdhaguṇamukūḍa atanē. aṃtaṭanē atanē pūrtigāniṃḍiyunnāḍi. atanē aṃtaṭanu apūrvamaina anēka vidhamulaina lakṣaṇamulugala ātmayokka rūpa mādhuryamu lanu kanabaracucunnāḍu - aṃṭatanu prēmayē, ānaṃdamē. ī jagattu aṃtayu ānaṃdamayamu, rasamayamu, śrīkṛṣṇamayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.