శ్రీమంతుడు.
విష్ణు భక్తుల గౌరవ వాచకము.
యస్య వక్షసి నిత్య వసతి శ్రీః స శ్రీమాన్ -
(వక్షస్థలమందు శ్రీమహాలక్ష్మి నిత్యము వ్వసించి యుండువాడు - శ్రీమహావిష్ణువు)
(ఐశ్వర్యమనెడి నిండుకలిగి యుండువాడు)
(అన్నింటికంటె మించియుండునట్లు కంతి గలవాడు - శ్రీమంతుడు)
(సంపదలు గలవాడు)
(మణులు, బంగారము మొదలగు వస్తువులన్నియు సమృద్ధిగా గలవాడు)
(శ్రీమహాలక్ష్మి, ఐశ్వర్యము గలవాడు)
(అందఱికి ఆశ్రయణీయమైన శ్రీమహాలక్ష్మియే నిత్యము తనను ఆశ్రయించినవాడు)
(లక్ష్మి కలవాడు - లక్ష్మితో కూడియుండువాడు)
(సంపద, ఐశ్వర్యము గలవాడు) (సిరులు గలవాడు)
(శ్రీః అనగా సంపద, శ్రీమహాలక్ష్మి - ఈ రెండును కలవాడు)
(చిచ్ఛక్తి రూప అయిన శ్రీమహాలక్ష్మితో నిత్య సంబంధము కలవాడు)
śrīmaṃtuḍu.
viṣṇu bhaktula gaurava vācakamu.
yasya vakṣasi nitya vasati śrīḥ sa śrīmān -
(vakṣasthalamaṃdu śrīmahālakṣmi nityamu vvasiṃci yuṃḍuvāḍu - śrīmahāviṣṇuvu)
(aiśvaryamaneḍi niṃḍukaligi yuṃḍuvāḍu)
(anniṃṭikaṃṭe miṃciyuṃḍunaṭlu kaṃti galavāḍu - śrīmaṃtuḍu)
(saṃpadalu galavāḍu)
(maṇulu, baṃgāramu modalagu vastuvulanniyu samṛddhigā galavāḍu)
(śrīmahālakṣmi, aiśvaryamu galavāḍu)
(aṃdaṟiki āśrayaṇīyamaina śrīmahālakṣmiyē nityamu tananu āśrayiṃcinavāḍu)
(lakṣmi kalavāḍu - lakṣmitō kūḍiyuṃḍuvāḍu)
(saṃpada, aiśvaryamu galavāḍu) (sirulu galavāḍu)
(śrīḥ anagā saṃpada, śrīmahālakṣmi - ī reṃḍunu kalavāḍu)
(cicchakti rūpa ayina śrīmahālakṣmitō nitya saṃbaṃdhamu kalavāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.