శ్రీః నివసతి అస్మిన్నితి శ్రీనివాసః -
(నిత్యనపాయునీ అయిన శ్రీమహాలక్ష్మి వక్షస్థలమందు నివసించియుండువాడు)
(శ్రీమంతులయందు విడువకనుండువాడు - శ్రీ యను మాటవలన శ్రీమంతులు - శ్రీ గలవారు - చెప్పబడుదురు)
(లక్ష్మిని ప్రేరేపించువాడు, మఱియు సర్వాంతర్యామి అయినవాడు)
śrīḥ nivasati asminniti śrīnivāsaḥ -
(nityanapāyunī ayina śrīmahālakṣmi vakṣasthalamaṃdu nivasiṃciyuṃḍuvāḍu)
(śrīmaṃtulayaṃdu viḍuvakanuṃḍuvāḍu - śrī yanu māṭavalana śrīmaṃtulu - śrī galavāru - ceppabaḍuduru)
(lakṣmini prērēpiṃcuvāḍu, maṟiyu sarvāṃtaryāmi ayinavāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.