← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రీపాద రేణువులు śrīpāda rēṇuvulu

Original — తెలుగు

శ్రీరామచంద్రుని పవిత్రమైన పాదరేణువులు - “యత్పదాంబుజ రేణునామునిసతీ ముక్తింగతా” (శ్రీరామకర్ణమృతం - 3 - 35)

(శ్రీరాముని పాదరేణువులు తగిలి పవిత్రమై గౌతమ ముని భార్య అహల్య పాషాణరూపము వదలి ముక్తిని పొందెను)

Transliteration

śrīrāmacaṃdruni pavitramaina pādarēṇuvulu - “yatpadāṃbuja rēṇunāmunisatī muktiṃgatā” (śrīrāmakarṇamṛtaṃ - 3 - 35)

(śrīrāmuni pādarēṇuvulu tagili pavitramai gautama muni bhārya ahalya pāṣāṇarūpamu vadali muktini poṃdenu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.