← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రీపాదరేఖలు śrīpādarēkhalu

Original — తెలుగు
  1. శ్రీకృష్ణుని పాదరేఖలు -

  2. “ధ్వజాంబుజ భత్ర రధాంగ శంఖ దంభోళి పాసాంకుశ మత్స్య చిహ్నం |

బ్రహ్మేంద్ర దేవాది కిరీటకోట సఘర్ష పాదాంబుజ యుగ్మ మీళే ||“. (శ్రీరామకర్ణామౄతం - 2 - 9)

(జెండా, పద్మము, ఛత్రము, చక్రము, శంఖము, వజ్రము, పాశము, అంకుశము, చేపవలె పాదములందు చిహ్నములు కలిగి చతుర్ముఖబ్రహ్మ దేవేంద్రుడు, దేవతలు మొదలగువారు నమస్కరించుచున్న పాదపద్మములుగల శ్రీరామచంద్రుని స్తోత్రము చేయుచున్నాను)

Transliteration
  1. śrīkṛṣṇuni pādarēkhalu -

  2. “dhvajāṃbuja bhatra radhāṃga śaṃkha daṃbhōḷi pāsāṃkuśa matsya cihnaṃ |

brahmēṃdra dēvādi kirīṭakōṭa sagharṣa pādāṃbuja yugma mīḷē ||“. (śrīrāmakarṇāmṝtaṃ - 2 - 9)

(jeṃḍā, padmamu, chatramu, cakramu, śaṃkhamu, vajramu, pāśamu, aṃkuśamu, cēpavale pādamulaṃdu cihnamulu kaligi caturmukhabrahma dēvēṃdruḍu, dēvatalu modalaguvāru namaskariṃcucunna pādapadmamulugala śrīrāmacaṃdruni stōtramu cēyucunnānu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.