(అమృతము చిలుకునపుడు దేవాసురలందఱిని విడిచిపెట్టి శ్రీలక్ష్మి శ్రీమహావిష్ణువునే భర్తగా వరించెను - కనుక శ్రీపతి)
శ్రీఃపరాశక్తిః, తస్యాపతిః - (పరాశక్తిపతి)
శ్రీః లక్ష్మీ, తస్యాః పతిః -
(“పరాస్య శక్తిర్విని ధైవ శ్రూయతే” (శ్వేతాశ్వతరోపనిషత్తు) - వీని పరాసక్తి అనేకవిధములుగా ప్రసిద్ధి పొందినది - అని శ్రుతి వాక్యము)
(amṛtamu cilukunapuḍu dēvāsuralaṃdaṟini viḍicipeṭṭi śrīlakṣmi śrīmahāviṣṇuvunē bhartagā variṃcenu - kanuka śrīpati)
śrīḥparāśaktiḥ, tasyāpatiḥ - (parāśaktipati)
śrīḥ lakṣmī, tasyāḥ patiḥ -
(“parāsya śaktirvini dhaiva śrūyatē” (śvētāśvatarōpaniṣattu) - vīni parāsakti anēkavidhamulugā prasiddhi poṃdinadi - ani śruti vākyamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.