మంత్రాః సప్తకోటి ఇతి విదితమేవ సర్వేషాం - తధాపి పూర్వం మహర్షయః మంత్ర ద్రష్టారః లోకానామైహికాముష్మిక ఫలలాభార్థం సర్వ మంత్రానుష్ఠానం కృత్వా, తత్తత్ఫలమనుభూయ, శిష్యాణాముపుదిశ్య తన్మంత్ర సర్వస్య సార భూతే మంత్రద్వయ మేవేతి చ నిర్ణీతాః - ప్రథమం శివ పంచాక్షరీ మహామంత్ర ఇతి చ, ద్వితీయం నారాయణాష్టాక్షరీ మహామంత్ర ఇతి చ విజ్ఞాయ, తయోర్నారాయణాష్టాక్షర్యాం జీవభూతం “రా” ఇత్యక్షరం, తధైవ శివపంచాక్షర్యాం జీవభూత “మః” ఇత్యుక్తోపనిషన్నిర్ణీత్యమురరీకృత్య “రామః” ఇత్యుక్త ద్వాక్షర మంత్ర ఏవ తారకమితి విజ్ఞాయ అనుష్ఠానం కృత్వా, ఫలమనుభూత్వా శిష్యోపదేశ పరంపరయా అస్మదీయ సదృశానాం అప్యనుగృహీతాః ఇతి విజ్ఞాయతే కుతః? ఇతి చేదుచ్యతే - నారాయణాష్టాక్షరేతు “రా” ఇత్యక్షరం విహాయ ఉచ్ఛారణే “నమోనాయనాయ” ఇత్యేవ భవతి, తేన మోక్షార్థం నేతి, తం నమ ఇత్యుక్త వర్థ ప్రతి ప్రతీయతే తధైవ శివ పంచాక్షరేపి “మః” ఇత్యక్షరం వినా “న శివాయ” ఇత్యుక్తం భవతి. తదా చ మంగళప్రదో నభవతీత్యర్థో అవగమ్యతే. అతః తయోర్మంత్రయోః ప్రథానభూతే “రా”, “మః” ఇత్యక్షరద్వయేతి సిద్ధ్యతి. తదాచ రామానామ హరిహరాత్మకః ఇతి సప్తకోటి మహామంత్ర సార వత్వాచ్చ సకల పాపహరణ పూర్వక ఐహికాముష్మిక ఫలద ఇతి సిద్ధాంతితం భవతి. తథాచ శ్రీరామ తారకమంత్రం ఇతి తన్నామధేయ మభూత్.
(మహామంత్రములు సప్త కోటులు - అట్లున్నను మ్నత్రద్రష్టులగు మహాత్ములు పొర్వము లోకులకు ఐహికాముష్మిక ఫలలాభార్ధమై, సర్వమంత్రానుష్ఠానమును గావించి, తత్ఫలమనుభవించి, శిష్యులకు ఉపదేశించి, తత్సర్వమంత్ర సారభూతములు రెండే మంత్రములనియును, వాటిలో మొదటిది శివపంచాక్షరీమంత్రమనియు, రెండవది నారాయణాష్టక్షరీ మహామంత్రమనియును గ్రహించి, అంది నారాయణాషాక్షరమందు జీవ భూతమగు ‘రా’ అను అక్షరమును, శివ పంచాక్షరమందు జీవభూతమైన “మః” అను అక్షరమనియును చెప్పబడిన ఉపనిషత్సిద్ధాంతమును స్వీకరించి రామః అను ద్వ్యక్షర మంత్రమే తారకమని తెలుసుకొని, అనుష్ఠానముచేసి, ఫలమనుభవించి శిష్యోపదేశపరంపరగా మనబోటివారికి సహితమనుగ్రహించిరి. “రా” అనునదియు “మః” అనునదియు ఆమంత్ర ద్వయమునందు ముఖ్యములెట్లయినవనగా - నారాయణాక్షరమందు “రా” యనూక్షరము లేనిచో “నమోనాయనాయ” యగును - (న + అయనాయ) ముక్తికి పనికిరాని వస్తువును గుఱించి నమస్కారము - అని దానికి అర్థమేర్పడును - “నమశ్శివాయ” అను శివ పంచాక్షరమందు “మః” అను అక్షరము లేనిచో “న శివాయ” (శివుని కొఱకు కాదు) అని దానికర్థమేర్పడును - కావున నా రెండు మంత్రములకు ప్రథానభూతములా రెండు అక్షరములే కావున “రామః” అనిన హరిహరాత్మకమంత్రమనియు, సప్తకోటి మంత్రసారమగుటచేత నిది సకలపాపహరణ పూర్వకమగు నైహికాముష్మిక ఫలప్రదమనుట (తారకము) సిద్ధాంతమైనది) -
ఈ మంత్రమే త్యాగరాజులువారు వారి “ఎవరిని నిర్ణయించేదిరా” అను కీర్తనలో శివమంత్రమునకు “మ” జీవమనియు, మాధవమంత్రమునకు “రా” జీవముమనియు - ” ఈ వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కెద” అని చెప్పియున్నారు)
maṃtrāḥ saptakōṭi iti viditamēva sarvēṣāṃ - tadhāpi pūrvaṃ maharṣayaḥ maṃtra draṣṭāraḥ lōkānāmaihikāmuṣmika phalalābhārthaṃ sarva maṃtrānuṣṭhānaṃ kṛtvā, tattatphalamanubhūya, śiṣyāṇāmupudiśya tanmaṃtra sarvasya sāra bhūtē maṃtradvaya mēvēti ca nirṇītāḥ - prathamaṃ śiva paṃcākṣarī mahāmaṃtra iti ca, dvitīyaṃ nārāyaṇāṣṭākṣarī mahāmaṃtra iti ca vijñāya, tayōrnārāyaṇāṣṭākṣaryāṃ jīvabhūtaṃ “rā” ityakṣaraṃ, tadhaiva śivapaṃcākṣaryāṃ jīvabhūta “maḥ” ityuktōpaniṣannirṇītyamurarīkṛtya “rāmaḥ” ityukta dvākṣara maṃtra ēva tārakamiti vijñāya anuṣṭhānaṃ kṛtvā, phalamanubhūtvā śiṣyōpadēśa paraṃparayā asmadīya sadṛśānāṃ apyanugṛhītāḥ iti vijñāyatē kutaḥ? iti cēducyatē - nārāyaṇāṣṭākṣarētu “rā” ityakṣaraṃ vihāya ucchāraṇē “namōnāyanāya” ityēva bhavati, tēna mōkṣārthaṃ nēti, taṃ nama ityukta vartha prati pratīyatē tadhaiva śiva paṃcākṣarēpi “maḥ” ityakṣaraṃ vinā “na śivāya” ityuktaṃ bhavati. tadā ca maṃgaḷapradō nabhavatītyarthō avagamyatē. ataḥ tayōrmaṃtrayōḥ prathānabhūtē “rā”, “maḥ” ityakṣaradvayēti siddhyati. tadāca rāmānāma hariharātmakaḥ iti saptakōṭi mahāmaṃtra sāra vatvācca sakala pāpaharaṇa pūrvaka aihikāmuṣmika phalada iti siddhāṃtitaṃ bhavati. tathāca śrīrāma tārakamaṃtraṃ iti tannāmadhēya mabhūt.
(mahāmaṃtramulu sapta kōṭulu - aṭlunnanu mnatradraṣṭulagu mahātmulu porvamu lōkulaku aihikāmuṣmika phalalābhārdhamai, sarvamaṃtrānuṣṭhānamunu gāviṃci, tatphalamanubhaviṃci, śiṣyulaku upadēśiṃci, tatsarvamaṃtra sārabhūtamulu reṃḍē maṃtramulaniyunu, vāṭilō modaṭidi śivapaṃcākṣarīmaṃtramaniyu, reṃḍavadi nārāyaṇāṣṭakṣarī mahāmaṃtramaniyunu grahiṃci, aṃdi nārāyaṇāṣākṣaramaṃdu jīva bhūtamagu ‘rā’ anu akṣaramunu, śiva paṃcākṣaramaṃdu jīvabhūtamaina “maḥ” anu akṣaramaniyunu ceppabaḍina upaniṣatsiddhāṃtamunu svīkariṃci rāmaḥ anu dvyakṣara maṃtramē tārakamani telusukoni, anuṣṭhānamucēsi, phalamanubhaviṃci śiṣyōpadēśaparaṃparagā manabōṭivāriki sahitamanugrahiṃciri. “rā” anunadiyu “maḥ” anunadiyu āmaṃtra dvayamunaṃdu mukhyamuleṭlayinavanagā - nārāyaṇākṣaramaṃdu “rā” yanūkṣaramu lēnicō “namōnāyanāya” yagunu - (na + ayanāya) muktiki panikirāni vastuvunu guṟiṃci namaskāramu - ani dāniki arthamērpaḍunu - “namaśśivāya” anu śiva paṃcākṣaramaṃdu “maḥ” anu akṣaramu lēnicō “na śivāya” (śivuni koṟaku kādu) ani dānikarthamērpaḍunu - kāvuna nā reṃḍu maṃtramulaku prathānabhūtamulā reṃḍu akṣaramulē kāvuna “rāmaḥ” anina hariharātmakamaṃtramaniyu, saptakōṭi maṃtrasāramaguṭacēta nidi sakalapāpaharaṇa pūrvakamagu naihikāmuṣmika phalapradamanuṭa (tārakamu) siddhāṃtamainadi) -
ī maṃtramē tyāgarājuluvāru vāri “evarini nirṇayiṃcēdirā” anu kīrtanalō śivamaṃtramunaku “ma” jīvamaniyu, mādhavamaṃtramunaku “rā” jīvamumaniyu - ” ī vivaramu telisina ghanulaku mrokkeda” ani ceppiyunnāru)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.