(“శ్రీరామాయనమః” అను షదక్షరీ మంత్రము యొక్క (ఆరు అక్షరములుగల మంత్రము యొక్క) మహాత్మ్యమును - గొప్పతనమును, శక్తిని - (Power) తత్వరీత్యా (యధార్థముగా) శివుడే యెరుగును - శివుడు
“శ్రీరామ రామేతి రమే రామే మనోరమే |
సహ్స్రనామ తస్తుల్యం రామ నామ వరాననే ||”
(శ్రీరామ రామ రామ అని నిత్యము రాముని యందే రమించుదును - ఎందుచేతననగా, రామనామమౌ పరబ్రహ్మయొక్క వేయి నామములతో సమానమైనది - సమానమైన మహాత్మ్యము కలది అని చెప్పియున్నాడు. ఈ మంత్రమును - శ్రీరామ రామ రామ అను మంత్రమును - శివుడు నిత్యము జపించుచుండును -
నారాయణాక్షరేచ శివపంచాక్షరే తథా |
సార్థకార్ణద్వయం రామో రమంతే యత్ర యోగినః ||“. (రామరహస్యోపనిషత్) (పంచమోధ్యాయః)
(శ్రీరామమంత్రముయొక్క అర్థము ఇట్లు చెప్పబడినది : -
“ఓం నమో నారాయాణాయ” (నారాయణుని కొఱకు నమస్కారము) అను ఆష్టాక్షరీ మంత్రములోని “రా” అను అక్షరమున్నూ, “ఒం నమశ్శివాయ” (శివుని కొఱకు నమస్కారము) అను పంచాక్షరీ లోని “మ” అను అక్షరమును కలిసి “రామః” అయినది. యోగులు ఆ పరబ్రహ్మయందు రమింతురు కనుక అతనిని ‘రాముడు’ అనిరి)
అసీత్యర్థ చతుర్ధీస్యాత్ ఏవం మంత్రేషు యోజయేత్ || ఇతి శౄతేః.
(రామః అనునది “తత్ త్వం అసి” అను మాహావాక్యములోని ‘తత్’ అను పదమును నిర్దేశించును, ‘నమః’ అనునది ‘త్వం’ అను పదమును నిర్దేశించును, ‘అసి’ (అయితిని).
(“śrīrāmāyanamaḥ” anu ṣadakṣarī maṃtramu yokka (āru akṣaramulugala maṃtramu yokka) mahātmyamunu - goppatanamunu, śaktini - (Power) tatvarītyā (yadhārthamugā) śivuḍē yerugunu - śivuḍu
“śrīrāma rāmēti ramē rāmē manōramē |
sahsranāma tastulyaṃ rāma nāma varānanē ||”
(śrīrāma rāma rāma ani nityamu rāmuni yaṃdē ramiṃcudunu - eṃducētananagā, rāmanāmamau parabrahmayokka vēyi nāmamulatō samānamainadi - samānamaina mahātmyamu kaladi ani ceppiyunnāḍu. ī maṃtramunu - śrīrāma rāma rāma anu maṃtramunu - śivuḍu nityamu japiṃcucuṃḍunu -
nārāyaṇākṣarēca śivapaṃcākṣarē tathā |
sārthakārṇadvayaṃ rāmō ramaṃtē yatra yōginaḥ ||“. (rāmarahasyōpaniṣat) (paṃcamōdhyāyaḥ)
(śrīrāmamaṃtramuyokka arthamu iṭlu ceppabaḍinadi : -
“ōṃ namō nārāyāṇāya” (nārāyaṇuni koṟaku namaskāramu) anu āṣṭākṣarī maṃtramulōni “rā” anu akṣaramunnū, “oṃ namaśśivāya” (śivuni koṟaku namaskāramu) anu paṃcākṣarī lōni “ma” anu akṣaramunu kalisi “rāmaḥ” ayinadi. yōgulu ā parabrahmayaṃdu ramiṃturu kanuka atanini ‘rāmuḍu’ aniri)
asītyartha caturdhīsyāt ēvaṃ maṃtrēṣu yōjayēt || iti śṝtēḥ.
(rāmaḥ anunadi “tat tvaṃ asi” anu māhāvākyamulōni ‘tat’ anu padamunu nirdēśiṃcunu, ‘namaḥ’ anunadi ‘tvaṃ’ anu padamunu nirdēśiṃcunu, ‘asi’ (ayitini).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.