కౌసల్యేయుదృశా పాతు, విశ్వామిత్ర ప్రియశ్శృతః |
ఘ్రాణం పాతు మఘత్రాతా, ముఖం సౌమిత్రి వత్సలః |
జిహ్వాం విద్యానిధిః పాతు, కంఠం భూరతవం దితః |
స్కందౌ దివ్యాయుధిః, భుజౌ భగ్నేశ కార్ముకః |
కరౌ సీతాపతిః దాతు హృదయం జామదగ్న్యజిత్ |
మధ్యం పాతు ఖరద్వంసీ |
నాభిం జాం బవదాశ్రయః |
సుగ్రీవేశః కటింపాతు, సక్థినీ హనుమత్ప్రభుః |
జానునీ సేతు కృత్పాతు, జంఘే దశముఖాంతకః |
ఒపాదౌ విభీషణ శ్రీదఃపాతు తామో అఖిలం వపుః |
ఇతి శ్రీరామరక్షాఖ్యం మంత్రం మత్సన్నిధౌ స్థితం |
తుభ్యం దత్తం రాక్షసేంద్ర నిత్యం పారాయణం కురు ||“. (శివరామాయణే)
(నా శిరస్సును రాఘవుడు రక్షించుగాక, నా దృష్టిని కౌసల్య కుమరుడు, కర్ణములను విశ్వామిత్ర ప్రియుడైన శిష్యుడు, ముక్కును మఘత్రాతుడు, ముఖమును లక్ష్మణాగ్రజుడు, జిహ్వను విద్యానాధుడు, కంఠమును భరత వందితుడు, వక్షస్థలమును దివ్యాయుదము గలవాడు, నా భుజములను శివ ధనుర్భంగమును చేసినవాడు, నా చేతులను సీతాపతి, నా హృదయమును పరశురాముని గర్వమణచినవాడును, శ్రీరమధ్యమును ఖరుడు అను రాక్షసుని చంపినవాడున్నూ, నా నాభిని జాంబవంతునకు ఆరయ మిచ్చినవాడున్నూ, నా కటి ప్రదేశమును సుగ్రీవునకు దైవమైనవాడు, సక్థినీ హనుమంతుని ప్రభువైనవాడు, నా పిక్కలను వారధికట్టినవాడున్నూ, మోకాలును దశకంఠుడైన రావణాసురుని సంహరించినవాడున్నూ, నా పాదములను విభీషణునకు రాజ్యలక్ష్మినిచ్చినవాడు, నా శరీరమంతటిని శ్రీరామచంద్రుడు - పైన చెప్పిన ప్రభువు అయిన శ్రీరామచంద్రుడు రక్షించుగాక - ఈ శ్రీరామరక్ష అను మంత్రమును నా దగ్గరనున్న నీకు ఓ విభీషణా ప్రసాదించితిని - నీవు దీనిని నిత్యము పారాయణచేయుము).
న చిరాయుస్సుఖీ విద్వాన్ లభతే దువ్య సంపదః ||“. (పద్మ పురాణే)
(శ్రీరామచంద్రపరబ్రహ్మ శక్తితో కూడిన ఈ శ్రీరామరక్షను ఏ పురుషుడు పఠించునో అతను దీర్ఘాయుషంఅంతుడై సుఖము గలవాడై, విద్వాంసుడై దైవ సంబధమైన సంపద పొందును)
kausalyēyudṛśā pātu, viśvāmitra priyaśśṛtaḥ |
ghrāṇaṃ pātu maghatrātā, mukhaṃ saumitri vatsalaḥ |
jihvāṃ vidyānidhiḥ pātu, kaṃṭhaṃ bhūratavaṃ ditaḥ |
skaṃdau divyāyudhiḥ, bhujau bhagnēśa kārmukaḥ |
karau sītāpatiḥ dātu hṛdayaṃ jāmadagnyajit |
madhyaṃ pātu kharadvaṃsī |
nābhiṃ jāṃ bavadāśrayaḥ |
sugrīvēśaḥ kaṭiṃpātu, sakthinī hanumatprabhuḥ |
jānunī sētu kṛtpātu, jaṃghē daśamukhāṃtakaḥ |
opādau vibhīṣaṇa śrīdaḥpātu tāmō akhilaṃ vapuḥ |
iti śrīrāmarakṣākhyaṃ maṃtraṃ matsannidhau sthitaṃ |
tubhyaṃ dattaṃ rākṣasēṃdra nityaṃ pārāyaṇaṃ kuru ||“. (śivarāmāyaṇē)
(nā śirassunu rāghavuḍu rakṣiṃcugāka, nā dṛṣṭini kausalya kumaruḍu, karṇamulanu viśvāmitra priyuḍaina śiṣyuḍu, mukkunu maghatrātuḍu, mukhamunu lakṣmaṇāgrajuḍu, jihvanu vidyānādhuḍu, kaṃṭhamunu bharata vaṃdituḍu, vakṣasthalamunu divyāyudamu galavāḍu, nā bhujamulanu śiva dhanurbhaṃgamunu cēsinavāḍu, nā cētulanu sītāpati, nā hṛdayamunu paraśurāmuni garvamaṇacinavāḍunu, śrīramadhyamunu kharuḍu anu rākṣasuni caṃpinavāḍunnū, nā nābhini jāṃbavaṃtunaku āraya miccinavāḍunnū, nā kaṭi pradēśamunu sugrīvunaku daivamainavāḍu, sakthinī hanumaṃtuni prabhuvainavāḍu, nā pikkalanu vāradhikaṭṭinavāḍunnū, mōkālunu daśakaṃṭhuḍaina rāvaṇāsuruni saṃhariṃcinavāḍunnū, nā pādamulanu vibhīṣaṇunaku rājyalakṣminiccinavāḍu, nā śarīramaṃtaṭini śrīrāmacaṃdruḍu - paina ceppina prabhuvu ayina śrīrāmacaṃdruḍu rakṣiṃcugāka - ī śrīrāmarakṣa anu maṃtramunu nā daggaranunna nīku ō vibhīṣaṇā prasādiṃcitini - nīvu dīnini nityamu pārāyaṇacēyumu).
na cirāyussukhī vidvān labhatē duvya saṃpadaḥ ||“. (padma purāṇē)
(śrīrāmacaṃdraparabrahma śaktitō kūḍina ī śrīrāmarakṣanu ē puruṣuḍu paṭhiṃcunō atanu dīrghāyuṣaṃaṃtuḍai sukhamu galavāḍai, vidvāṃsuḍai daiva saṃbadhamaina saṃpada poṃdunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.