← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రీవాసః śrīvāsaḥ

Original — తెలుగు

“అస్య వక్షవిశ్రీః అనపాయినీ (నిత్యనపాయినీ) వసతీతి శ్రీనివాసః” (శ్రీశంకరః)

(తన వక్షస్థలమందు ఎడబాటులేక నిత్యము నివసించియుండు శ్రీమహా లక్ష్మి కలవాడు)

Transliteration

“asya vakṣaviśrīḥ anapāyinī (nityanapāyinī) vasatīti śrīnivāsaḥ” (śrīśaṃkaraḥ)

(tana vakṣasthalamaṃdu eḍabāṭulēka nityamu nivasiṃciyuṃḍu śrīmahā lakṣmi kalavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.