(శ్రీవత్సమనునది - పుట్టుమచ్చవలె నుండునది - లాంఛనముగా గలవాడు).
(వక్షస్థల దక్షిణభాగమందు ప్రదక్షిణరూపముగా నుండు రోమముల సుడి) (విష్ణుని పుట్టుమచ్చ).
శ్రీవత్స లక్షణం తసాత్ కధ్యతేర్ బ్రహ్మవాదిభిః ||“. (గోపాలతాపిన్యుపషత్)
(శ్రీవత్సమను పుట్టుమచ్చ లాంఛనముగా గలవాడు - అందుచేత శ్రీవత్సలక్షణుడు అని శ్రీహరి చెప్పబడుచున్నాడు) –
(“శ్రీవత్స చిహ్నం శిరసానమామి” (శ్రీరామకర్ణామృతం))
(śrīvatsamanunadi - puṭṭumaccavale nuṃḍunadi - lāṃchanamugā galavāḍu).
(vakṣasthala dakṣiṇabhāgamaṃdu pradakṣiṇarūpamugā nuṃḍu rōmamula suḍi) (viṣṇuni puṭṭumacca).
śrīvatsa lakṣaṇaṃ tasāt kadhyatēr brahmavādibhiḥ ||“. (gōpālatāpinyupaṣat)
(śrīvatsamanu puṭṭumacca lāṃchanamugā galavāḍu - aṃducēta śrīvatsalakṣaṇuḍu ani śrīhari ceppabaḍucunnāḍu) –
(“śrīvatsa cihnaṃ śirasānamāmi” (śrīrāmakarṇāmṛtaṃ))
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.