(ఇష్టమైనది; శుభము; శ్రేష్టమైనది; ప్రశస్తమైనది; బాగుగా ఆలోచించినతర్వాత నిశ్చయము చేయబడినది; మిక్కిలి ప్రశస్తమైనది; విశేషమైనది).
భద్రం (శుభము; మేలు)
పరమ పురుషార్థభూతం ఫలం -
(చతుర్విధ పురుషార్థములలోను పరమ పురుషార్థమైన మోక్షము ఫలముగా గలది)
(చతుర్విధ పురుషార్థములలో ఒకటి)
(పరమ పురుషార్థమైన మోక్షము సిద్ధించుట)
(దేనిని అనిష్టించిన శ్రేయస్సును, మోక్షమును పొందుదుద్నో అది శ్రేయస్సు)
(నశించని సుఖమును - నిత్య సుఖమును పొందుట లక్షణముగా గలది)
(సుఖము, శుభము, మంగళకరము)
(అభ్యుదయము, అప్వర్గము, అను లక్షణములుగల ధర్మార్థ కామరూపమైన శ్రేయస్సు).
అపవర్గం; మోక్షము.
జ్ఞానమార్గము; మోక్షమార్గము -
“గృహదజ వేళాయాం కూప ఖనన ప్రయత్నః ఇవ అవసానకాలే శ్రేయః ప్రాప్యర్థో ద్యమోపి న యుజ్యతే | తస్మాత్ స్వస్థాయామేవ శ్రేఊస్సాధన సంపాదన తత్పరేణ భవితవ్య్మ అవశ్యం బుద్ధిమతాం ఇతి తాత్పర్యం”.
(ఇల్లు తగలపడిపోవుచున్నపుడు దానిని ఆర్పుటకు అప్పుడు నుయ్యి త్రవ్వ ప్రయత్నము ఆరంభించినట్లు మరణకాలమందు శ్రేయస్సుకొఱకు ఉద్యమము - ప్రయత్నము - చేయుటవలన ఫలితముండదు)
అనేన ప్రసవుష్యధ్వమేష వోస్త్విష్టకామ ధుక్ |
దేవాంభావ యతానేన తే దేవా భావయంతు వః |
పరస్పరం భావయంతః శ్రేయః పరమ వాప్స్యుథ ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 11; 12)
“ప్రజాపతి గిరాప్యేవం కర్మ కర్తవ్యమాదరాత్ |
సృష్ట్వా కర్మ కలాపేన సహవర్ణ త్రయాత్మకాః |
ప్రజాః సృష్ట్వా సకల్పాదా పునాచాధి కృతాన్ జనాన్ |
స్యాశ్రమోచిత ధర్మేణాభి వృద్ధిం హ్యుత్తరోత్తరం |
లభధ్వం యాయ మేతస్మాత్కురు ధ్వం యజ్ఞమాదరాత్ |
యుష్మాకమేవ యజ్ఞోస్తు సర్వాభీష్ట ఫలప్రదః ||“. (గీతాభావప్రకాసము - 3 - 68 to 72)
సృష్టి ప్రారంభములో ప్రజాపతి కర్మకలాపముతో పాటు మూడు వర్ణముల ప్రజలను సృష్టించి మీరు మీమీ ఆశ్రమ్నధర్మముల నవలంభించుచు దాని వలన వృద్ధి పొందుడు - యజ్ఞమును చేయుడు. యజ్ఞము మీరు కోరిన ఫలము నీయగలదు అని చెప్పెను. యజ్ఞము అనగా ఇచ్చట నిత్య కర్మలు చేయుట యని అర్థమగును)
“కామ దో గ్ధృత్యమప్యాహ యజ్ఞస్య భగవానితి |
యజమానతయా యూ యం దేవానింద్ర ముఖాస్సదా |
యుష్మాభి స్తర్పితా దేవా యుష్మాన్ వృష్ట్యాది భిర్హుతైః |
సంవర్దయంతు యూయంతరె దేవాశ్చైవం పరస్పరం |
సంవర్ధయంతస్సతతం ప్రాప్సు పానామృతాభిమతం ఫలం |
ప్రాప్స్యంతి దేవతా స్తృప్తి యూయాం స్వర్గ ఫలం తథా ||“. (గీతాభావప్రకాశము - 3 - 73 to 76)
(ప్రజాపతి ఇంకను ఈ ప్రకారముగా చెప్పెను - యజ్ఞమును చేయు యజమానులయి యజ్ఞములు చేయుచు వాటిలొని హవిర్భాగముచేత ఇంద్రుడు మొదలగు దేవతలకుతర్పనము చేయుడు - మీరు ఈ రీతిగా తర్పణము చేసినయడల వారు మిమ్మును వర్షము కురిపించుట మొదలగు పనులచేత వృద్ధి పొందింపచేసెదరు - ఈ ప్రకారముగా మీరు ఆ దేవతలు ఒకరిని ఒకరు వృద్ధిపొందింపచేయుచు నుండిన యడల మీరు కోరిన ఫలమును పొందగలరు, దేవతలు తౄప్తిని పొందుదురు. మీరు స్వర్గమును ఫలమును (పరమ శ్రేయస్సును) పొందుదురు).
(iṣṭamainadi; śubhamu; śrēṣṭamainadi; praśastamainadi; bāgugā ālōciṃcinatarvāta niścayamu cēyabaḍinadi; mikkili praśastamainadi; viśēṣamainadi).
bhadraṃ (śubhamu; mēlu)
parama puruṣārthabhūtaṃ phalaṃ -
(caturvidha puruṣārthamulalōnu parama puruṣārthamaina mōkṣamu phalamugā galadi)
(caturvidha puruṣārthamulalō okaṭi)
(parama puruṣārthamaina mōkṣamu siddhiṃcuṭa)
(dēnini aniṣṭiṃcina śrēyassunu, mōkṣamunu poṃdududnō adi śrēyassu)
(naśiṃcani sukhamunu - nitya sukhamunu poṃduṭa lakṣaṇamugā galadi)
(sukhamu, śubhamu, maṃgaḷakaramu)
(abhyudayamu, apvargamu, anu lakṣaṇamulugala dharmārtha kāmarūpamaina śrēyassu).
apavargaṃ; mōkṣamu.
jñānamārgamu; mōkṣamārgamu -
“gṛhadaja vēḷāyāṃ kūpa khanana prayatnaḥ iva avasānakālē śrēyaḥ prāpyarthō dyamōpi na yujyatē | tasmāt svasthāyāmēva śrēūssādhana saṃpādana tatparēṇa bhavitavyma avaśyaṃ buddhimatāṃ iti tātparyaṃ”.
(illu tagalapaḍipōvucunnapuḍu dānini ārpuṭaku appuḍu nuyyi travva prayatnamu āraṃbhiṃcinaṭlu maraṇakālamaṃdu śrēyassukoṟaku udyamamu - prayatnamu - cēyuṭavalana phalitamuṃḍadu)
anēna prasavuṣyadhvamēṣa vōstviṣṭakāma dhuk |
dēvāṃbhāva yatānēna tē dēvā bhāvayaṃtu vaḥ |
parasparaṃ bhāvayaṃtaḥ śrēyaḥ parama vāpsyutha ||“. (śrīmadbhagavadgīta - 3 - 11; 12)
“prajāpati girāpyēvaṃ karma kartavyamādarāt |
sṛṣṭvā karma kalāpēna sahavarṇa trayātmakāḥ |
prajāḥ sṛṣṭvā sakalpādā punācādhi kṛtān janān |
syāśramōcita dharmēṇābhi vṛddhiṃ hyuttarōttaraṃ |
labhadhvaṃ yāya mētasmātkuru dhvaṃ yajñamādarāt |
yuṣmākamēva yajñōstu sarvābhīṣṭa phalapradaḥ ||“. (gītābhāvaprakāsamu - 3 - 68 to 72)
sṛṣṭi prāraṃbhamulō prajāpati karmakalāpamutō pāṭu mūḍu varṇamula prajalanu sṛṣṭiṃci mīru mīmī āśramnadharmamula navalaṃbhiṃcucu dāni valana vṛddhi poṃduḍu - yajñamunu cēyuḍu. yajñamu mīru kōrina phalamu nīyagaladu ani ceppenu. yajñamu anagā iccaṭa nitya karmalu cēyuṭa yani arthamagunu)
“kāma dō gdhṛtyamapyāha yajñasya bhagavāniti |
yajamānatayā yū yaṃ dēvāniṃdra mukhāssadā |
yuṣmābhi starpitā dēvā yuṣmān vṛṣṭyādi bhirhutaiḥ |
saṃvardayaṃtu yūyaṃtare dēvāścaivaṃ parasparaṃ |
saṃvardhayaṃtassatataṃ prāpsu pānāmṛtābhimataṃ phalaṃ |
prāpsyaṃti dēvatā stṛpti yūyāṃ svarga phalaṃ tathā ||“. (gītābhāvaprakāśamu - 3 - 73 to 76)
(prajāpati iṃkanu ī prakāramugā ceppenu - yajñamunu cēyu yajamānulayi yajñamulu cēyucu vāṭiloni havirbhāgamucēta iṃdruḍu modalagu dēvatalakutarpanamu cēyuḍu - mīru ī rītigā tarpaṇamu cēsinayaḍala vāru mimmunu varṣamu kuripiṃcuṭa modalagu panulacēta vṛddhi poṃdiṃpacēsedaru - ī prakāramugā mīru ā dēvatalu okarini okaru vṛddhipoṃdiṃpacēyucu nuṃḍina yaḍala mīru kōrina phalamunu poṃdagalaru, dēvatalu tṝptini poṃduduru. mīru svargamunu phalamunu (parama śrēyassunu) poṃduduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.