చతుష్టపదము - శ్రోత్రరంధ్రములు రెండును, ఘ్రాన రంధ్రములు రెండును కనుబొమల మధ్య క్రింద ప్రదేశములో కలియుచోటు.
నాలుగు త్రోవలు కలిసినదారి.
“ఘ్రాణరంధ్రయుగ్మంబు, శ్రోత్రరంధ్ర యుగ్మంబు భ్రూమధింబు దిగువం గలసియుండు చోటు శృంగాటకంబు - చతుష్పదంబున విలసిల్లు||”
catuṣṭapadamu - śrōtraraṃdhramulu reṃḍunu, ghrāna raṃdhramulu reṃḍunu kanubomala madhya kriṃda pradēśamulō kaliyucōṭu.
nālugu trōvalu kalisinadāri.
“ghrāṇaraṃdhrayugmaṃbu, śrōtraraṃdhra yugmaṃbu bhrūmadhiṃbu diguvaṃ galasiyuṃḍu cōṭu śṛṃgāṭakaṃbu - catuṣpadaṃbuna vilasillu||”
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.