పైకి కనబడు చెవి లోపల నుండు చైతన్యశక్తి.
“భగవద్భక్తి ప్రేరితంబయిన తామసాహంకారంబువలన,
శబ్దతన్మాత్రంబు పుట్టె. దానివలన నాకాసంబును, నాకాశంబువలన శ్రోత్రియంబును బుట్టె. శ్రోత్రంబు శబ్దగ్రాహి యయ్యె“.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)
paiki kanabaḍu cevi lōpala nuṃḍu caitanyaśakti.
“bhagavadbhakti prēritaṃbayina tāmasāhaṃkāraṃbuvalana,
śabdatanmātraṃbu puṭṭe. dānivalana nākāsaṃbunu, nākāśaṃbuvalana śrōtriyaṃbunu buṭṭe. śrōtraṃbu śabdagrāhi yayye”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.