← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రుతవాన్ śrutavān

Original — తెలుగు

శాస్త్రజ్ఞః; యద్వాశ్రుతం శ్రవణో తదస్యాస్తీతి శ్రుతవాన్ - ధర్మ శాస్త్రాద్యాకర్ణన చతురః

(శాస్త్రము తెలిసినవాడు - ధర్మాధర్మములు వినికి గలవాడు - శ్రవణము గలవాడు)

Transliteration

śāstrajñaḥ; yadvāśrutaṃ śravaṇō tadasyāstīti śrutavān - dharma śāstrādyākarṇana caturaḥ

(śāstramu telisinavāḍu - dharmādharmamulu viniki galavāḍu - śravaṇamu galavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.