(వేదము వినికి - వినుటవలన వేద శాస్త్రము నభ్యసించుట).
వేదవాక్యం (వేదములో చెప్పబడినది)
శ్రూయ తే నిత్యమితి శ్రుతిః -
(ఎల్లపుడు వినబడునది కనుక శ్రుతి)
(భగవంతునియొక్క మొదటి నిశ్వాసము నుండి పుట్టినవి; అతని నిశ్వాసమే రూపము ధరించగా పుట్టి వేదములయినవి)
(భగవత్కథలను వినుట - వినుకలిచే నేర్చుకొనుట - ఒకరి నోటినుండి ఇంకొకరి నోటికి వచ్చినవి. ఎల్లకాలమందు ప్రమాణముగా వినబడునవి)
(“ఆదిని ఏక రూపమైన పరమేశ్వరుడే ఉండెను. అతనికి సృష్టి చేయుటయందిచ్ఛకలుగగా సృష్టికర్తయగు బ్రహ్మను సృజించి అతనికి సృష్టిసామగ్రిగల వేదమును తన శ్వాసరూపముగా సృజించి అశరీరవాణిరూపముగా అతనికి (చతుర్ముఖ బ్రహ్మకు) ఉపదేశించిరి. ఆ వేదంలు శ్రవణ గోచరములయినందున శ్రుతియని వేదమునకు నామసిధ్ధి కలిగినది.”)
(vēdamu viniki - vinuṭavalana vēda śāstramu nabhyasiṃcuṭa).
vēdavākyaṃ (vēdamulō ceppabaḍinadi)
śrūya tē nityamiti śrutiḥ -
(ellapuḍu vinabaḍunadi kanuka śruti)
(bhagavaṃtuniyokka modaṭi niśvāsamu nuṃḍi puṭṭinavi; atani niśvāsamē rūpamu dhariṃcagā puṭṭi vēdamulayinavi)
(bhagavatkathalanu vinuṭa - vinukalicē nērcukonuṭa - okari nōṭinuṃḍi iṃkokari nōṭiki vaccinavi. ellakālamaṃdu pramāṇamugā vinabaḍunavi)
(“ādini ēka rūpamaina paramēśvaruḍē uṃḍenu. ataniki sṛṣṭi cēyuṭayaṃdicchakalugagā sṛṣṭikartayagu brahmanu sṛjiṃci ataniki sṛṣṭisāmagrigala vēdamunu tana śvāsarūpamugā sṛjiṃci aśarīravāṇirūpamugā ataniki (caturmukha brahmaku) upadēśiṃciri. ā vēdaṃlu śravaṇa gōcaramulayinaṃduna śrutiyani vēdamunaku nāmasidhdhi kaliginadi.”)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.