← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్తవము stavamu

Original — తెలుగు
  1. స్తోత్రము; గుణ కథనం, గుణ సంకీర్తన లక్షణం -

(స్తుతి చేయుట - గుణ కీర్తనము చేయుట,

“స్తవ స్తోత్రః నుతి స్తుతిః” ఇత్యమరః - (స్తవము అనగా స్తోత్రము, నుతి చేయుట, స్తుతి, అని అమరకోశము).

  1. వంది మాగదాది వత్ వైభవ ప్రఖ్యానం -

(వంది మాగధులవలె వైభవమును పొగడుట).

  1. వాచిక విధమైన అర్చన.

  2. “తే. వన తటాకోపనయన వివాహ దేవ

భవన నిర్మాణ భూమ్యాది వివిధ దాన

జడ తపో వ్రత యోగ యజ్ఞముల ఫలము

మామక స్తవ ఫలము సమంబుగాదు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 328)

Transliteration
  1. stōtramu; guṇa kathanaṃ, guṇa saṃkīrtana lakṣaṇaṃ -

(stuti cēyuṭa - guṇa kīrtanamu cēyuṭa,

“stava stōtraḥ nuti stutiḥ” ityamaraḥ - (stavamu anagā stōtramu, nuti cēyuṭa, stuti, ani amarakōśamu).

  1. vaṃdi māgadādi vat vaibhava prakhyānaṃ -

(vaṃdi māgadhulavale vaibhavamunu pogaḍuṭa).

  1. vācika vidhamaina arcana.

  2. “tē. vana taṭākōpanayana vivāha dēva

bhavana nirmāṇa bhūmyādi vividha dāna

jaḍa tapō vrata yōga yajñamula phalamu

māmaka stava phalamu samaṃbugādu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 328)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.