← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్తవ్యః stavyaḥ

Original — తెలుగు
  1. సర్వై స్తూయతే, నస్తోతా కస్యచిత్ ఇతి స్తవ్యః -

(అందఱి చేతను స్తోత్రము చేయబడువాడు - ఎవరిని తను స్తోత్రము చేయనివాడు)

  1. “స్తవ్యం శ్రీరామ మంత్రం” - (శ్రీరామ కర్ణామృతము - 3 - 46)
Transliteration
  1. sarvai stūyatē, nastōtā kasyacit iti stavyaḥ -

(aṃdaṟi cētanu stōtramu cēyabaḍuvāḍu - evarini tanu stōtramu cēyanivāḍu)

  1. “stavyaṃ śrīrāma maṃtraṃ” - (śrīrāma karṇāmṛtamu - 3 - 46)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.