← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థైర్యం sthairyaṃ

Original — తెలుగు
  1. అచంచలతా (చలించకుండుట).

  2. స్థిరభావః మోక్షమార్గే ఏవ కృతవ్యవసాయిత్వం |. (శ్రీమాన్ రామానుజః)

(స్థిరముగా నుండు స్థితి. మోక్షమార్గములో - మోక్షమును సాధించుటలో - బాగుగా అభ్యాసము చేసుకొనవలసినది.

  1. సదా ఆసనస్య జయేన స్థైర్యం.

(ఆసనమును జయించగలిగినచో స్థిరముగా దానియందుండుట అలవడును - అదియే స్థైర్యము).

  1. “ఆధ్యాత్మ శాస్త్రోదితే అర్థే నిశ్చలత్వం” (శ్రీమాన్ రామానుజః)

(ఆధ్యాత్మ శాస్త్రములో చెప్పబడిన విషయములో నిశ్చలముగా నుండుట).

  1. మోక్ష సాధనమైన జ్ఞానమును సంపాదించు కాలమందు అనేక విఘ్నములు వచ్చును - వాటిని లక్ష్యపెట్టక జ్ఞానాభ్యాసమునందు పట్టుదలతో వ్యాసంగము చేయుట.
Transliteration
  1. acaṃcalatā (caliṃcakuṃḍuṭa).

  2. sthirabhāvaḥ mōkṣamārgē ēva kṛtavyavasāyitvaṃ |. (śrīmān rāmānujaḥ)

(sthiramugā nuṃḍu sthiti. mōkṣamārgamulō - mōkṣamunu sādhiṃcuṭalō - bāgugā abhyāsamu cēsukonavalasinadi.

  1. sadā āsanasya jayēna sthairyaṃ.

(āsanamunu jayiṃcagaliginacō sthiramugā dāniyaṃduṃḍuṭa alavaḍunu - adiyē sthairyamu).

  1. “ādhyātma śāstrōditē arthē niścalatvaṃ” (śrīmān rāmānujaḥ)

(ādhyātma śāstramulō ceppabaḍina viṣayamulō niścalamugā nuṃḍuṭa).

  1. mōkṣa sādhanamaina jñānamunu saṃpādiṃcu kālamaṃdu anēka vighnamulu vaccunu - vāṭini lakṣyapeṭṭaka jñānābhyāsamunaṃdu paṭṭudalatō vyāsaṃgamu cēyuṭa.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.