అచలః (కదలనిది)
“స్థితి శీలత్వాత్ స్థావరః”, (శ్రీశంకరః)
(నిలకడగలదగుటచేత స్థావరము - చాలాకాలము ఉండు స్వభావము కలది).
(కదలని కొండలు, చెట్లు మొదలగునవి).
(స్థావరములు నాలుగు విధములు - వనస్పతులు, ఓషధులు, లతలు, త్వక్సారము గలవి, వీరిధములు, చెట్లు).
క్షేత్రక్షేత్రజ్ఞ సం యోగాత్ తద్విద్ధి, భరతర్షభ ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 26)
(ఏ కొంచెమైనదైనను స్థావరముగాని, జంగమముగాని సత్వముగలది పుట్టినచో అది క్షేత్రము, క్షేత్రజ్ఞుడు - ప్రకృతి, పరమాత్మ - ఈ ఇద్దరి సం యోగము వలననే కలుగుచున్నదని తెలుసుకొనుము - ప్రకృతి పురుష సం యోగమువలననే చరాచర వస్తువులన్నియు పుట్టుచున్నవి).
(పుణ్యము చేయుటవలన దేవత్వమును పొందుదురు - పాపము చేయుటవలన స్థావరములుగా పుట్టుదురు).
(తలిదండ్రుల సం యోగమువలన కుమారుడు పుట్టినట్లు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు కలియుటవలన సత్వముగల యింకొక వస్తువు పుట్టుచున్నది).
(శరీరముతో చేయు కర్మల దోషములవలన స్థావరములై పుట్టుదురు).
acalaḥ (kadalanidi)
“sthiti śīlatvāt sthāvaraḥ”, (śrīśaṃkaraḥ)
(nilakaḍagaladaguṭacēta sthāvaramu - cālākālamu uṃḍu svabhāvamu kaladi).
(kadalani koṃḍalu, ceṭlu modalagunavi).
(sthāvaramulu nālugu vidhamulu - vanaspatulu, ōṣadhulu, latalu, tvaksāramu galavi, vīridhamulu, ceṭlu).
kṣētrakṣētrajña saṃ yōgāt tadviddhi, bharatarṣabha ||“. (śrīmadbhagavadgīta - 13 - 26)
(ē koṃcemainadainanu sthāvaramugāni, jaṃgamamugāni satvamugaladi puṭṭinacō adi kṣētramu, kṣētrajñuḍu - prakṛti, paramātma - ī iddari saṃ yōgamu valananē kalugucunnadani telusukonumu - prakṛti puruṣa saṃ yōgamuvalananē carācara vastuvulanniyu puṭṭucunnavi).
(puṇyamu cēyuṭavalana dēvatvamunu poṃduduru - pāpamu cēyuṭavalana sthāvaramulugā puṭṭuduru).
(talidaṃḍrula saṃ yōgamuvalana kumāruḍu puṭṭinaṭlu, kṣētramu, kṣētrajñuḍu kaliyuṭavalana satvamugala yiṃkoka vastuvu puṭṭucunnadi).
(śarīramutō cēyu karmala dōṣamulavalana sthāvaramulai puṭṭuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.