← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థావరసర్గము sthāvarasargamu

Original — తెలుగు
  1. వైకృతానాం మధ్యే ముఖకివ ప్రథమం కృతో

ముఖ్య సర్గః తస్థుషాం స్థావరాణాం షడ్విధో యశ్చ తస్థుషాం సర్గః - ముఖ్యస్తు సప్తమ స్సర్గః -

(వైకృత సర్గముకలో ముఖ్యమైనది, మొదట సృష్టింపబడినది - స్థావరముల సృష్టి - ఆరు విధములు గలది).

  1. “ఏడవ సర్గము - వైకృత సర్గములలో మొదటిది ముఖ్యమైనది - వనస్పతులు, ఔషధులు, లతలు, వేణ్వాడులు, ద్రుమంబులు, మిగిలిన స్థావరంబులు - ఇవి ఆరు వుధములు”. (చూడుము - శ్రీమదాంధ్రమహాభాగవతము -)
Transliteration
  1. vaikṛtānāṃ madhyē mukhakiva prathamaṃ kṛtō

mukhya sargaḥ tasthuṣāṃ sthāvarāṇāṃ ṣaḍvidhō yaśca tasthuṣāṃ sargaḥ - mukhyastu saptama ssargaḥ -

(vaikṛta sargamukalō mukhyamainadi, modaṭa sṛṣṭiṃpabaḍinadi - sthāvaramula sṛṣṭi - āru vidhamulu galadi).

  1. “ēḍava sargamu - vaikṛta sargamulalō modaṭidi mukhyamainadi - vanaspatulu, auṣadhulu, latalu, vēṇvāḍulu, drumaṃbulu, migilina sthāvaraṃbulu - ivi āru vudhamulu”. (cūḍumu - śrīmadāṃdhramahābhāgavatamu -)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.