(పరమాత్మయందు స్థిరమైన బుద్ధి, నిశ్చలమైన మనస్సు కలవాడు).
(అద్వయుడైన పరమాత్మయందు శ్రుతులను వినుటవలన కలిగిన స్థిరమైన బుద్ధి కలవాడు).
(ఉపనిషత్తులవాక్యములవలన పరబ్రహ్మయందు కలిగిన స్థిరమైన బుద్ధి కలవాడు). హికిత్సా బుద్ధిః
(సమస్త భూతములందు సమముగానుండి దోషములేని ఆత్మ ఒక్కడే ఉన్నాడు అని స్థిరమైన బుద్ధి కలవాడు).
(paramātmayaṃdu sthiramaina buddhi, niścalamaina manassu kalavāḍu).
(advayuḍaina paramātmayaṃdu śrutulanu vinuṭavalana kaligina sthiramaina buddhi kalavāḍu).
(upaniṣattulavākyamulavalana parabrahmayaṃdu kaligina sthiramaina buddhi kalavāḍu). hikitsā buddhiḥ
(samasta bhūtamulaṃdu samamugānuṃḍi dōṣamulēni ātma okkaḍē unnāḍu ani sthiramaina buddhi kalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.