← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థిరమతిః sthiramatiḥ

Original — తెలుగు
  1. పరమార్థవస్తు విషయా యస్య మితిః -సః స్థిరమతిః.

(ఆధ్యాత్మ విషయము గుఱించి - పరమార్థ విషయము గుఱించి స్థిరమైన నిశ్చయము మనస్సు గలవాడు).

“స్థిరా యస్యాద్వయే మితిః -” (గీతాభావప్రకాశము - 12 - 123)

(అద్వయుడైన పరమాత్మయందు స్థిరమైన మనస్సు గలవాడు).

Transliteration
  1. paramārthavastu viṣayā yasya mitiḥ -saḥ sthiramatiḥ.

(ādhyātma viṣayamu guṟiṃci - paramārtha viṣayamu guṟiṃci sthiramaina niścayamu manassu galavāḍu).

“sthirā yasyādvayē mitiḥ -” (gītābhāvaprakāśamu - 12 - 123)

(advayuḍaina paramātmayaṃdu sthiramaina manassu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.