← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థూల దేహము sthūla dēhamu

Original — తెలుగు
  1. “జ్ఞానేంద్రియాదులయుదున్నూ, కర్మేంద్రియాదులయిదున్నూ, శబ్దాదులైదున్నూ, వచనాదులయిదున్నూ, జ్ఞాతృత్వ మనో బుద్ధి చిత్తాహంకారాలైదున్నూ, పంచమహాభూత పంచీకృత కదంబమైన యీ యిరువది యదు తత్వాలతో గూడింది జీవుని యొక్క స్థూల దేహము - దీని అభిమాని విశ్వుడు”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)

  2. స్థూల దేహారంభాయ పంచీకృత భూతాని ఆవశ్యకాని -

(స్థూల దేహము కలుగుటకు - ఆరంభించుటకు - పంచీకరణము చేయబడిన పంచభూతములు అవసరము).

  1. దహ్యతే ఇతి దేహం -” నాశస్యా పరిహర్యత్వాత్ స్థూలస్యా శోచ్యతేరితా ||“. (గీతాభావప్రకాశము - 2-

(దహించబడునది కనుక దేహము అని చెప్పబడుచున్నది. స్థూల దేహము నాశము చెందక తప్పదు కనుక దానిని గుఱించి శోకించనవసరము లేదు)

Transliteration
  1. “jñānēṃdriyādulayudunnū, karmēṃdriyādulayidunnū, śabdādulaidunnū, vacanādulayidunnū, jñātṛtva manō buddhi cittāhaṃkārālaidunnū, paṃcamahābhūta paṃcīkṛta kadaṃbamaina yī yiruvadi yadu tatvālatō gūḍiṃdi jīvuni yokka sthūla dēhamu - dīni abhimāni viśvuḍu”. (brahmavidyāsudhārṇavamu - 6)

  2. sthūla dēhāraṃbhāya paṃcīkṛta bhūtāni āvaśyakāni -

(sthūla dēhamu kaluguṭaku - āraṃbhiṃcuṭaku - paṃcīkaraṇamu cēyabaḍina paṃcabhūtamulu avasaramu).

  1. dahyatē iti dēhaṃ -” nāśasyā pariharyatvāt sthūlasyā śōcyatēritā ||“. (gītābhāvaprakāśamu - 2-

(dahiṃcabaḍunadi kanuka dēhamu ani ceppabaḍucunnadi. sthūla dēhamu nāśamu ceṃdaka tappadu kanuka dānini guṟiṃci śōkiṃcanavasaramu lēdu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.