← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్థూలభుక్ sthūlabhuk

Original — తెలుగు
  1. శబ్దాదీన్ స్థూలాన్ విషయాన్ భుంక్తే ఇతి స్థూలభుక్ -

(స్థూలమైన శబ్ద, స్పర్శ రూప రస గంధములను విషయములను, వాటివలన కలుగు భోగములను అనుభవించువాడు).

  1. స్థూలరూపాదికం భుంక్తే; స్థూల భోగాన్ భుంక్తే; స్థూల విషయిక భోగో యస్య సః - స్థూలభుక్ - వైశ్యానరః -

(స్థూలరూపములో నుండువాటిని, స్థూలభోగములను, స్థూల విషయ భోగములను అనుభవించువాడు - వైశ్యానరుడు).

Transliteration
  1. śabdādīn sthūlān viṣayān bhuṃktē iti sthūlabhuk -

(sthūlamaina śabda, sparśa rūpa rasa gaṃdhamulanu viṣayamulanu, vāṭivalana kalugu bhōgamulanu anubhaviṃcuvāḍu).

  1. sthūlarūpādikaṃ bhuṃktē; sthūla bhōgān bhuṃktē; sthūla viṣayika bhōgō yasya saḥ - sthūlabhuk - vaiśyānaraḥ -

(sthūlarūpamulō nuṃḍuvāṭini, sthūlabhōgamulanu, sthūla viṣaya bhōgamulanu anubhaviṃcuvāḍu - vaiśyānaruḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.